మాలిక లో మీ టపా టాప్ లైన్ లో రెండు మూడు రోజులు కనబడాలి అంటే ఏమి చెయ్యాలి ! :)
ఈ మధ్య వరస బట్టి మన సో కాల్డ్ అహ్మద్ చౌదరి (!?) బ్లాగు లు సాక్ష్యం + కసక్ writes మా మాలిక లో టాప్ లైన్ లో ఉంటా వుంటే ( ఈ రోజు కూడా ఉంది :) మిగిలిన లేటెస్ట్ అప్డేట్ అయిన ఏ బ్లాగు అయినా స్క్రోల్లింగ్ లో దాని క్రిందే ఉండే లా కని పిస్తుంది !
వార్నీ ఏమి మాయ జేసినాడు అహ్మదు అని రెండు మూడు రోజులు వరసబెట్టి గమనిస్తే అర్థమయి పోనాది :)
అబ్బోడు ఓ టపా కొట్ట గానే అది మాలిక లో స్క్రోల్లింగ్ వచ్చేసాక దాన్ని మళ్ళీ అప్డేట్ మోడ్ లో ఫ్యూచర్ డేట్ లో అప్డేట్ చెయ్యటం మొదలెట్టేడు !
హద్దరి బన్నా ! ఇదన్న మాట బగ్గు మాలిక లో అనుకుని సరే పోన్లే మనమూ ఓ రాయి వేసి చూద్దామని నా టపా నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం అన్న టపా లాస్ట్ శని వారం పెట్టింది మళ్ళీ అప్డేట్ మోడ్ లో బెట్టి ఫ్యూచర్ డేట్ అంటే ఇవ్వాల్టి తారీకుకి (ఇది తారీకే :) తారీఫు కాదు జేకే ! ) అప్డేట్ చేసి గమనిస్తా ఉంటె ఆ టపా స్క్రోల్లింగ్ లో మాలిక లో ఇవ్వాల్టి దాకా టాప్ లైన్ లో నాట్య మాడింది :)
హన్నా ! మా లక్కు పేట రౌడీ నిదుర లే ! అని ఓ సూచనా ప్రాయం గా కామెంటు కందం కూడా ఒక్కటి ఇచ్చుకున్నా !
ప్చ్ ! అన్న రౌడీ చూసారో లేదో తెలీదు !
సో ఈ టపా !
మీ టపా మాలిక్ లో స్క్రోల్ టాపర్ చెయ్యా లనుకుంటున్నా రా ! అయితే వెంట నే పై చెప్పిన విధం లో ప్రొసీడ్ అయి పోండీ !
నారదాయ నమః !
చీర్స్
జిలేబి