ఆమె మనస్వి
తను తాపసి
నాతి చరామి అన్నాడు అతడు
అర్ధాంగిని అన్నదావిడ
ఈ సమీకరణంలో
కలసి ఉంటే కలదు సుఖము
లేకుంటే కలదు కష్టాలు కన్నీళ్ళు
మనస్వి తాపసి ని తపస్వి చెయ్యగలిగితే
తాపసి మనస్వి ని మమేకం చేసుకోగలిగితే
ఆ జీవనం సహజీవనం !
ఛీర్స్
జిలేబి.
సమస్య - 4768
-
20-5-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్మనాభుని దూరిరి భక్తులెల్ల”
(లేదా...)
“ఛీ ఛీ ఛీ యని చీదరింతురిట రాజీవాక్షునిన్ ల...
1 hour ago