మ్మ్
రమ్
హారమ్
ఆంద్ర పాఠక ప్రజానీకానికి
హా, రమ్ మా హారమ్!
ఆహార్యం ఆంద్ర బ్లాగ్ లోకానికి
మహా ఆరామం బ్లాగ్ రీడర్లకి
ఛీర్స్
జిలేబి.
సమస్య - 4952
-
25-11-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
(లేదా...)
“మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను...
2 hours ago
కాస్త వెనక్కెళ్ళి మీ టపాలు చూస్తే నా మట్టిబుర్రకి ఇప్పటికర్ధమైందండీ ....బ్లాగు పుష్పాలతో కవితాహారాన్ని అల్లుతున్నారని అభినందనలు !
ReplyDeleteఊరుకోండి జిలేబి గారు, నాకు సిగ్గేస్తుంది :), హా"రం" మీద నేనే కవిత వ్రాసుకుంటే బాగోదని ఆరామ్ గా వెళ్ళిపోతున్నా !
ReplyDeleteహమ్మయ్య! ఎంతకాలానికి హారం ఉనికి తెరకెక్కిందో. :)
ReplyDeleteఇరువురికీ అభినందనలు.
వరూధిని గారు ఒక్కొక్క బ్లాగ్ ని చాలా బాగా పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా కవితా చమత్కృతి చాలా బాగుంటోంది.తెలియని ఎన్నో మంచి బ్లాగులను ఇలా తెలుసుకుంటున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు.
ReplyDelete