గుభాళింపు
తాజాదనం
కనులకి ఆహ్లాదం
'పరిమళం'
శత 'పుష్ప' హృదయం !
ప్రఫుల్ల
మధుర
భావ వీచికల పరిమళం
పరిపూర్ణం , బ్లాగోన్నతం!
శుభాకాంక్షలతో
జిలేబి
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
అక్కడ నెమలికన్ను బ్లాగ్ చూసిన షాక్ నుండి ఇంకా తేరుకోలేదండీ ....
ReplyDeleteఇక్కడ మీరు .....నా బ్లాగ్ గురించి రాయమంటే నేనుకూడా ఇంతందంగా రాయలేను ధన్యవాదాలండీ
మాకందరికీ ఇంత ఆనందాన్నిస్తున్న తియ్యటి జిలేబీ గురించి కూడా రాయాలిమరి!

నిజమేనండి, పరిమళం గారి బ్లాగ్ మాత్రమే కాదు వారి బ్లాగ్ గురించి కూడా ఎంత రాసినా చదవాలనే అనిపిస్తుంది. మీ శైలి చాలా బాగుంది. బాగా రాస్తున్నారు. అభినందనలు.
ReplyDeleteవరూధిని గారూ !
ReplyDeleteతెలుగు బ్లాగుల మీద ఇంత చక్కటి కవిత్వాన్ని రాస్తున్నారు. నాకో ధర్మ సందేహం. తెలుగు బ్ల్లాగులన్నీ అయిపోయాయనుకోండి. అప్పుడు వేటి మీద రాస్తారూ..............అని! ప్లీజ్ ! ఆపెయ్యకండి. ఈ జిలేబీ అందించే ఈ మాధుర్యాన్ని కొనసాగించండి.
తెలుగు బ్లాగు లోకాన్ని పరిమళంతో నింపివేసారు.
ReplyDeleteశిరా గారు-
ReplyDeleteతెలుగు బ్లాగులన్ని అయి పొయె రోజులు రావనంకుంటాను!
చీర్స్
జిలేబి.