Monday, October 26, 2009

మనస్వి

ఆమె మనస్వి
తను తాపసి
నాతి చరామి అన్నాడు అతడు
అర్ధాంగిని అన్నదావిడ
ఈ సమీకరణంలో
కలసి ఉంటే కలదు సుఖము
లేకుంటే కలదు కష్టాలు కన్నీళ్ళు
మనస్వి తాపసి ని తపస్వి చెయ్యగలిగితే
తాపసి మనస్వి ని మమేకం చేసుకోగలిగితే
ఆ జీవనం సహజీవనం !

ఛీర్స్
జిలేబి.

3 comments:

  1. జయ కంగ్రాట్స్. జిలేబి మీకు మళ్ళి మళ్ళీ చెప్పనవసరం లేదిక. చక్కని ప్రెజెంటేషన్.

    ReplyDelete
  2. జిలేబి గారు ,
    చాలా బాగా రాసారు .
    వావ్ జయ కంగ్రాట్స్ .

    ReplyDelete
  3. వరూధిని గారు మీకు కృతజ్ఞతలు ఎలాతెలపాలి. ఇరవై టపాలు కూడా లేని నా బ్లాగ్ గురించి పరిచయం చేయటమా! నేను నమ్మలేకుండా ఉన్నాను. ఉషా గారు, అక్కా థాంక్స్. మీ కవిత నిజంగా జిలేబి లాగానే ఉంది. చాలా బాగుంది.

    ReplyDelete