అమ్మ ఒడి ఒక బడి
అమ్మ చెంత నిశ్చింత
అమ్మ మా అమ్మ ముగ్గురమ్మల అమ్మ
సరస్వతి లక్ష్మి పార్వతి ల సంగమం మా అమ్మ
అనురాగ రాగాల పల్లకి లో జీవితం లో మరపురాని
దినాలని మదిలో నిలపి
'అమ్మాయీ' నాదైన ఈ వారసత్వం
నీ ద్వారా ఇంకా నీ వారసత్వానికి ప్రాసాదించు!
అన్న ఆశీస్సులతో ఆశీర్వదించే అమ్మ ఒడి ఒక గుడి
సదా సిద్చిర్భవతు సర్వానాం !
జిలేబి.
సాంవత్సరికము.
-
సాంవత్సరికము.అంటే ప్రతి సంవత్సరమూ వచ్చేదంటోంది ఆంధ్రభారతి, ఇంకా తద్దినము
అని కూడా చెప్పేసింది. తద్దినము అంటే ఆ రోజు అని అర్ధంట. ఆ రోజు ఏరోజు?
అదిగదా కొచ్...
5 days ago


"అమ్మ ఒడి ఒక బడి"
ReplyDeleteఅమ్మ గురించి గొప్పగా చెప్పారు.
బాగుంది మీ ప్రయోగం.బ్లాగుల పేర్లతో కవిత్వం
ReplyDeleteకవిత బాగుందమ్మాయ్!
ReplyDelete