Thursday, October 22, 2009

జ్యోతి

యత్ర సూర్యో న ప్రకాశయంతి
అని వేద వాక్కు!
జ్యోతి ప్రజ్వలనం ఆ వేద వాక్కు ప్రతిధ్వని!
ఆ దివ్య జ్యోతి అఖండం అపూర్వం!
యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయాం పశ్యతి
అన్న గీతాచార్యుని ఉపదేశం
ఈ హృదయ జ్యోతి ని సాక్షాత్కారం చేసుకోవడానికి
సర్వదా సమాలోచనల రాచ మార్గం!
నా హం కర్తా కర్తా హరిః!

ఛీర్స్
జిలేబి

7 comments:

  1. chaalaa baagaa rastunnaaru...good job.

    ReplyDelete
  2. జ్యోతిలా కవిత వెలుగులు విరజిమ్ముతోంది

    ReplyDelete
  3. కొంపతీసి నెక్స్ట్ రాయబోయేది'' రవిగారు ''కాదు కదా?

    ReplyDelete
  4. జ్లేబీ గారు,
    మీ కవితలు మీ పేరంత మధురం వుంటున్నాయండి .

    ReplyDelete
  5. అంతా బానే ఉంది. చివరిలో ఆ చీర్స్ జిలేబీ ఏమిటీ.... :)

    ReplyDelete
  6. జ్యోతిని మరింత దేదీప్యమానంగా ప్రజ్వలింపజేసారు. అభినందనలు.
    Note : విజయమోహన్ గారి వ్యాఖ్యకు దగ్గర ఫోలికలు ఉన్నట్లున్నాయి. ఇప్పుడే చూసాను. అయినా నేను ఉపసంహరించుకోను.

    ReplyDelete
  7. వరూధినిగారు,

    దీపావళి ఐపోయాక ప్రతిరోజు అందమైన,మరచిపోలేని, ఆత్మీయమైన,తియ్యని విందు ఇస్తున్నారు. ధన్యవాదాలు.

    ReplyDelete