Friday, November 14, 2014

స్వచ్చ భారత్ తో నెహ్రూ ని మరిపించ లేరు !!

స్వచ్చ భారత్ తో నెహ్రూ ని మరిపించ లేరు !!

ఇవ్వాళ  నవంబరు పదు నాలుగు. చాచా నెహ్రు జన్మ దినం.

పిల్లల్లారా పాపల్లారా అంటూ చిల్ద్రెన్ పాటలు పాడేసుకుని చాచాజీ ని ఓ మారు తలచుకుని మళ్ళీ మరిచి పోయే దినం.

మోడీ పుణ్య మా అని, స్వచ్చ భారత్ పుణ్య మా అని మళ్ళీ నెహ్రూ గార్ని గాడం గా పట్టేసు కోవాలని పించే సింది జిలేబి కి. !!

అవును ఈ మధ్య మా మీ మీడియా లో నెహ్రూ హోరు (ఉదాహరణ కి ది హిందూ వారు ! - అబ్బా ఈ జిలేబి ది హిందూ వారిని వదిలి పెట్టదే మరి !!) !

సరే నెహ్రూ హోరు ఒకే !

మధ్య మధ్య లో మోడీ పేరు ఉటం 'కిచడీ' యమో, స్వచ్చ భారత్ ని ఉటం 'కుస్తీ'యమో చేయ కుంటే వారి ఆర్టికల్ కి చదివే నాధులు లేక పోయినట్టు ఉన్నారు !

అందుకే ఏ నెహ్రూ వీయం ఆర్టికల్ చదివినా మధ్య మధ్య లో  'మిర్చీ'బర్ఫీ' లా ఈ రెండు 'ఊత' పదాలు ( గూగల్ వారి ఆడ్ వర్డ్స్ లో పాపులర్ వర్డ్స్ లా అన్న మాట !) మోడీ , స్వచ్చ భారత్ మద్య మధ్య లో ఇరికించి విశేషం గా , ఓహ్ ఈ స్వచ్చ భారత్ తో నెహ్రూ ని మరిపించ లేరు అంటూ రాసేస్తున్నారు !!

కాబట్టి నేను సైతం ఇవ్వాళ స్వచ్చ భారత్ తో నెహ్రూ ని మరిపించ లేరని వారి ని తలుస్తూ ... ఈ రెండు పదాల తో టైపాటు సాగించి టపా కట్టేస్తున్నా !!

చీర్స్
జిలేబి

9 comments:

 1. ఓహో అందుకా భండారు శ్రీనివాస రావు గారి బ్లాగులో "నెహ్రూ గారు మళ్ళీ పుట్టేరు !! " అని వ్యాఖ్య వ్రాసారు మీరు? అక్కడి మీ వ్యాఖ్య ఇప్పుడు అర్ధమయింది :)

  ReplyDelete
  Replies
  1. కాంగ్రెసోళ్ళు తప్ప జనం అంతా ఆ నెహ్రూని ఎప్పుడో మర్చిపోయారండీ.
   ఆ కాంగీయులు కూడా ఇందిరా,రాజీవ్ సోనియాల జపమూ , ఈ మధ్యన రాహుల్ జపమూ తపనలో పడిపోయారు కాని నెహ్రూ ఎవరికి గుర్తండీ?

   ఇప్పుడు నూటపాతికేళ్ళ నెహ్రూ అంటూ మోదీ హడావుడి మొదలెట్టాక అదేదో తామే చేసెయ్యాలన్న దుగ్ధతో కాంగీరేసువారి గోల తప్ప మరేమీ లేదు.

   బాలలకు నెహ్రూగారు ఏం ఒరిగించారో నా చిన్నప్పటినుండీ ఆలోచిస్తున్నా కాని ఇప్పటికీ ఏమీ కనిపించటం లేదు. అంతా ఉత్త హైప్..

   Delete

  2. విన్న కోట వారు,

   ఔ మల్ల!!

   జిలేబి

   Delete

  3. శ్యామలీయం వారు,

   బాలలకు నెహ్రూ గారు ఏమి ఒరిగించారు అనడం తగునా!! వారే లేకున్న ఒక రోజు హాలిడే మన బాలలకు దక్కేదా!!

   అంతా బాలానందం !!

   జిలేబి

   Delete
 2. In fact Jawaharlal Nehru did nothing to India. He was a liablity to India. But his daughter Indira has done a lot to India.

  ReplyDelete
  Replies
  1. మదన మోహన రెడ్డి గారు,

   ఇది చాలా స్వీపింగ్ స్టేట్మెంట్ ! No doubt Pandit Nehru did contribute to the initial phases of emerging India on whose foundations while laying the next layers and structures the country some how miserably last the way.

   zilebi

   Delete
  2. Whatever Nehru did or not do is separate. Atleast he did not trample democracy by declaring emergency like his daughter!

   Delete
 3. మీ బ్లాగు పోస్టులు కనిపిస్తాయి గాని మీ బ్లాగులో వచ్చిన వ్యాఖ్యలు మాలిక లో కనిపించవేల?

  ReplyDelete
  Replies

  1. ఔరా ! అవునండోయ్ ! మాలిక లో నా కామెంటులు నా బ్లాగు కామెంట్లు కనిపించడం లేదు !! ఇది ఏమి విష్ణు మాయయో మరి

   @మాలిక వారు,

   నా కామెంట్లు మీ అగ్రిగేటర్ లో కాకులెత్తుకు పోయేయి!! జర గమనించి సముజాయించ గలరు !!

   విన్నపాలు వినవలెను వింత వింతలు !!
   జిలేబి

   Delete