లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది బ్లాగు ప్రపంచం
ఎపుడో చెప్పెను ఇందిరమ్మ గారు
అపుడే చెప్పెను సోనియా గారు
ఇపుడే చెబుతా ఇనుకో బ్లాగమ్మ
జిలేబి చెప్పిన వేదం కూడా
పల్లెటూళ్ళలో డ్వాక్ర మహిళలు
పట్టణాలలో ఐ టీ గరల్సు
మగదీరులని ఎదిరించారు
కంపిటీ షన్ పెంచారు
చట్ట సభలలో రిజర్వేషన్ కోసం లల్లూ తోనే పోటీ చేసి
ఢిల్లీ సభలోడంకా భజాయించి
మహిళా రిజర్వేషన్ చట్టం తెచ్చారు -
చీర్స్
జిలేబి.
బందీ!
-
*బందీ!*
*బందీ!*
*ఉదయమే ఆరు గంటలకి బాలభాస్కరుడు రెండు బిల్డింగుల మధ్య ఇలా బందీ ఐ చిక్కాడు.
హన్నా! ఎ0త ధైర్యం రా నీకు నీ పని చెప్తా అని చురచురా చూసాడు,మరో ...
3 hours ago
ఇంత మొద్దు నిద్ర పనికిరాదు,ఇన్నాళ్ళకా నిద్ర లేచేది :)
ReplyDeleteజిలేబీ గారూ !
ReplyDeleteనూతన సంవత్సరంలో జిలేబీలాంటి మధురమైన రచనలు మరిన్ని అందించాలని కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో...
- శిరాకదంబం