శరవేగం స్వప్న రాగలీన స ' దృశ్యం '
రసజ్ఞ రాగిణి - తస్మా
త్ ప్రియా సమాగమం - బ్లాగ్ 'విహారే'
కానవచ్చు ఆ నె
ల వంక అంద
మ్
శరత్ 'గాలం'
శరత్ 'కాలమ్'
చీర్స్
జిలేబి.
సమస్య - 4952
-
25-11-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
(లేదా...)
“మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను...
8 hours ago
Baagundi :)
ReplyDeleteమీరు శరత్ 'గాలం' అని వ్రాసారు - అది పొరపాటు - శరత్ 'గేలం' అని వుండాలి మరి ;)
ReplyDeleteఅవునూ నాదో సందేహం - ఇంతకీ మీరు నన్ను పొగిడారా లేక తెగిడారా?
అయ్యా శరత్ గారు-
ReplyDeleteవ్రాసే వారు అమ్మగారో అయ్యగారో సందేహం
తన గురించి మరోక్కరు రాస్తే పొగడ్తో తెగడ్తో సందేహం
'సం' దేహానికే సందేహం వస్తే సందేహం ఎవరితో చెప్పుకోవాలి?
అయిన- సందేహం మొదలు పుట్టి ఆడవాళ్ళు తరువాత పుట్టారన్నది సామెత
మరి మీ సందేహ ప్రవాహం చూస్తోంటే సందేహం రాక మానదు! అది పొగడ్తే అండీ సందేహం వలదు !
చీర్స్
జిలేబి.
:) :)
ReplyDeleteశరత్కాల పరిచయమా? బాగుందండి శరదృతు వెన్నెలలా.
ReplyDeleteనాకు కవితలు, కవితా విధానాలూ బొత్తిగా అర్ధం కావండీ. అందుకే అడిగాను. మీరు ముందు అక్షరాలని బోల్డు చేసిన తరువాత కొంత కన్‌ఫ్యూజను తీరింది.
ReplyDeleteనా బ్లాగు పేరు మీద టపా, కవితా వ్రాసినందుకు ధన్యవాదాలండి. సంతోషంగా వుంది.