హైతి చిలి నడిరాత్రి ఉలికి పాటు
గోళం చలి మయం
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది
యూరోపు దేశాల ఊగిసలాట
అమెరికా ఆర్ధిక మాంద్యం
ఆసియా అటో ఇటో తేలని పరిస్తితి
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది
ప్రపంచ దేశాల సంక్షోభం
భూమాత గగ్గోలం
త్సునామీల గందర గోళం
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది
జిలేబి
తుఫాను ముందు నిశ్చలత.
-
తుఫాను ముందు నిశ్చలత.
*తుఫాను ముందు వాతవరణం చాలా నిశ్చలంగా ఉంటుంది. స్థంభించిన చిన్నెలు
కనపడతాయి,చూసే కన్నూ,మనసూ ఉండాలి. ప్రకృతి చిన్నబోతుంది. ఈ రోజు ఉ...
1 hour ago


ఏంటండీ. ఇలా వణికిస్తున్నారూ!
ReplyDeleteim waiting for puli......haha.....puli..(pawan movie hi..hi..)
ReplyDelete