ఈ మధ్య భారారే గారి - బ్లాగుల్లో సిల్లి బిల్లి గొడవలు టపాలు చదివాక భలే నవ్వొచ్చింది.
బ్లాగులు ఓ మోస్తరు టైం పాస్ కాలక్షేపం. వీటిల్లో కూడా ఇట్లాంటి హాం ఫట్ ఫైటింగ్ లు - దాడులు - ఐ పి అడ్రస్ ల షెర్లాక్ హోమ్స్ బిజినెస్ లాంటివి జరుగుతుంటాయని - చాల తీక్షణం గా విమర్శలు - గిల్లి కజ్జాలు జరుగు తూన్టాయని చదివాక ఈ టైటిల్ పెట్టి రాయాలని అనిపించింది. స్మశానం లో శవాలు కాల్చబడతాయి కాకుంటే పాతి పెట్ట బడతాయి. బ్లాగుల్లో రాసినవి ఇంట్రెస్ట్ ఉంటె ఎవరైనా చదువుతారు - కాకుంటే మౌస్ స్కిడ్ చేసి క్లోజ్ చేసి మరో బ్లాగు కి వెళ్తారు - సో బ్లాగు లోకం కూడా ఓ లాంటి శ్మశాన వాటికే- ఆ పాటీ దానికి - బిల్లీ శూన్య మంత్రాలలాంటి- ఐ పి అడ్రస్ ల షెర్లాక్ హోమ్స్ అవసరమేనా అన్న సందేహం రాక మానదు! అయినా కాలక్షేపానికి కొందరు శ్మసానాలని కూడా తవ్వే వాళ్ళు ఉండ వచ్చు - ఏమైనా నిధులు గట్రా దొరుకుతా ఏమో అన్న ఆశతో - టుటాం క మెన్ పిరమిడ్ ల తవ్వకాలలా- హరప్పా మొహన్జదారాలల - ఏదైనా విశేషమైన వస్తువు లు బయట పడతాఎమోనని చూద్దాం !
బిల్లీ శూన్యం - బ్లాగ్ మాత్రికుల్లార - మీ సిల్లీ స్మశాన తవ్వకాలని వెంటనే ప్రారంభించండి ! - అల్ ది బెస్ట్ !
చీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
12 hours ago
హి హి హి... అయితే మీకిప్పటిదాకా తెలియలేదా...నిజమేనా ;)
ReplyDeleteచాలారోజులనుంచి స్మశానంలో జనాలు కళేబరేల కోసం గుట్టుగా తిరుగుతున్నారని అందరూ అనుకుంటున్నారు.మీరేమో విశేషమైన వస్తువులకోసం ఇంకా తవ్వకాలు జరుపుతూనే వున్నారు :)
మనిసన్నాక కాస్తంత కళాపోసన ఎలాయితే వుండాలో కాస్తంత రాంధ్రాన్వేషణ కూడా వుండాలండీ. అందుకే అవన్నీనూ.
ReplyDelete