వేళా వేళా భాస్కరుని రాకతో
కువ కువ మనె కామెంట్లతో
వన్నె విషయాలతో
వెరైటీ రచనలతో జా
లు వారు కవితలతో
గుర్తింపు గలిగిన
లుక్ గుడ్ బ్లాగులతో
కూడలీ హారమై న తెలుగు బ్లాగు లోకానికి శుభోదయం!
చీర్స్
జిలేబి.
(టైటిల్ కర్టసీ- భారారే గారి వేకువ వెలుగులు సీరీస్ )
సమస్య - 5042
-
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
4 hours ago
జిలేబి గారు, ఏంటండోయ్ నామీద పడ్డారు :)
ReplyDelete