పొద్దుట లేచి పోదారి, ఓ టపా ఇవ్వాళ కడదామని బ్లాగర్ లో లాగిన్ అయితే ఏదో అంతా కొత్త గా అనిపించింది.
వామ్మో, బ్లాగరిణి ఇవ్వాళ ఇంత వయ్యారాలు పోతోంది అని తీరిగ్గా ఒక్కో ఫీచర్ చూస్తూంటే వామ్మో, వామ్మో, లోపలి మేటరు ఒకటే అయినా పై పై మెరుగులు చాలా దిద్దాడే సుమీ అని పించింది.
ఒల్డు వుమన్ని మళ్ళీ ఉద్యోగం లోకి పిలిస్తే, జిలేబీ సింగారించుకుని ఉద్యోగం లో కి వెళ్ళడానికి తయారైన వైనం లా అనిపించింది ఈ బ్లాగరిణి!
అంతా అమెరికా వాడి మాయ ! సరే పోనీ లెద్దూ అనుకున్నా.
ఆ పై టపా రాయడానికి వస్తే సరికొత్త ఎడిటర్ కనిపించింది. హమ్మయ్యా , ఇన్ని రోజులకి కొంత బెటర్ గా టైపు జాడించడానికి వీలు గా ఉంది సుమీ అని ముచ్చట పడి పోయా !
మొత్తం మీద గిట్టు బాటు ఈ ఎడిటర్ మాత్రమె సుమీ ఇందు లో.
అంతా విష్ణు మాయ. గూగులోడు ఎప్పుడు బిచాణా కడతాడో ఏమో తెలియదు. బర బారా మనమందరం లాగించేస్తున్నాము బ్లాగరు లో మన బుర్రల్ని , వేడైన కామెంటు శర పరంపరలని !
అక్షయ తృతీయ లో బంగారం కొనుక్కుంటే బోలెడు లాభమట. ఏమైనా కొందారి అనుకు ని , కొంత ముందే వెళ్లి మా నంద్యాలం శ్రేష్టి గారి తో మాట్లాడ దామని వెళితే , 'రండ, రండ జిలేబీ గారు... బహుకాల దర్శనం అన్నారు.
ఏమండీ, 'పొంగలు' కే కదా, మీ కొట్టులో గాజులు చేయించినవి అంటే, 'అదేమిటండీ కొత్త వత్సరానికి ఏమీ చెయ్య కుండా పోయారు' అన్నారాయన.
హమ్మో, ఈ శ్రేష్టి గారు అనుకుంటే మన చేతుల్లో డబ్బులు డైలీ కూడా లాగేసుకుని బంగారాన్ని మన కి తలకి కట్టెయ్య గలరు అనుకున్నా.
ఏమండీ శ్రేష్టీ గారు ఎట్లా ఉంది ధర అంటే,
వెల గురించి మీకెందు కండీ జిలేబీ గారు, తరువాత చూసుకోవచ్చు, ఇప్పటికి ఏమి చేయిద్దా మంటారు చెప్పండి అని, 'కూల్డు డ్రింక్ పట్టుకు రావోయ్ అని పనబ్బాయిని పురమాయిం చారు.
హమ్మో, ఈ శ్రేష్టి గారు ఇవ్వాళ మన పర్సు కి కోత పెట్టె ప్రయత్నం లో నే ఉన్నారు సుమీ అనుకున్నా
ఏమండీ, అక్షయ త్రితీయ కి వస్తే ఏమన్నా డిస్కౌంటు ఎక్కువ ఉందా ' అన్నా, అడ్వర్టైజ్ మెంటు కాగితం చూపెట్టి.
జిలేబీ గారు, అవన్నీ, మిగిలిన వాళ్లకండీ, దానికి పై బడి మీకు ఇవ్వాళే డిస్కౌంటు ఇస్తా మొదట ఈ కూల్డు డ్రింక్ జమాయించండి , ఎండన పడి వచ్చారు అన్నాడు.
ఎండకి, చల చల్ల గా కూల్డు డ్రింకు తాగి మొత్తం మీద పర్సు ఖాళీ !
ఈ ఆండో ల్లకి ఈ బంగారం మోజు ఎప్పుడు తీరునో అని మా అయ్యరు వారు వాపోయారు. మా ఆండో ల్లకి ఈ మోజు ఉండ బట్టే గదా, అప్పుడపుడు ఇలా చేర్చి బెట్టిన బంగారం, ఇప్పడు మంచి వెల బలుకు తోంది అన్నా.
బ్యాంకు వాడు గ్రాముకి అప్పట్లో కొన్న ధరకన్నా ఇప్పటికి లోను ఎక్కువ ఇస్తున్నాడుగా ' అన్నా.
అదేమిటీ, అప్పట్లో కొన్న బంగారాన్ని తాకట్టు పెట్టి, ఆ రొక్కం తో మళ్ళీ కొత్త బంగారం కొందామని అనుకుంటున్నావా ' అన్నారు జంబూ వారు.
అదీ, మంచి ఐడియా లా ఉంది స్వామీ వారు అన్నా. ' శ్రేష్టి గారు చెప్పేరు, బంగారం ఇంకా 'వేలేక్కువ ' అవుతుందట మరి '
'మీ బంగారం కాకులెత్తు కు పోనూ, ఏదో మాట కి అంటే , వెంటనే ఐడియా పెట్టేస్తారే మరో మారు బంగారం కొను క్కోవడానికి మరి ' అన్నారు కృష్ణ స్వామీ వారు.
'పోదురు లెండి, కేరళ లో చూడండీ, మీ నామధేయులు, పద్మనాభ స్వామీ వారు , ఎంత బంగారం కూడ బెట్టి ఉన్నారో ! ఆ పై మన కొండ దేవర పెరుమాళ్ళు వారు చూడండీ, కుబేరునికి బకాయి అని కబుర్లు చెప్పి ఎంత బంగారం కూడ బెడుతున్నారో !ఆ పాటి మనం కూడా చెయ్యాలి కదా మరి !"
చీర్స్ ఫార్ అక్షయ త్రితీయ !
జిలేబి.

ఆడవారికి బంగారం పై మోజు ఉండటం మంచిదని నా అభిప్రాయం. ఈ విషయంలో జిలేబి గారికే నా ఓటు
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteఓటు వేసి నందులకు ఒక సత సహస్ర వందనం!
జిలేబి.
మీరు రాసిన అండోళ్ళు అన్న పదం చదవగానే వూరు గుర్తోచ్చేసింది.. :-)
ReplyDeleteరామకృష్ణ గారు,
Deleteనెనర్లు.
జిలేబి.
ఆహా శర్మగారూ ఆడవారికి బంగారం పై మోజు ఉండటం మంచిదని అన్నారు. అయితే ఆడవారికే మంచిదేమో!
ReplyDeleteఅక్షయ తృతీయ లో బంగారం కొనుక్కుంటే బోలెడు లాభం బంగారంకొట్లవాళ్ళకు మాత్రమే! అయినా "రండ, రండ జిలేబీ గారు" యేమిటండి రామ రామ.
బ్లాగరబ్లాగరిణులారా తస్మాత్ జాగ్రత. గూగుల్ మాయతో మనరాతలు యేదో రోజున నీటిమీద రాతలైపోవచ్చును. ఎప్పటి కప్పుడు మీ సామాగ్రి కాపీలు తీసుకుని భద్రం చేసుకోవటం మరచిపోకండి. .... ఈ హెచ్చరిక నాకూ దివ్యంగా వర్తిస్తుంది!
శ్యామలీయం వారు,
Deleteఎన్ని బాక్ అప్ లు తీసుకున్నా కరంటు హుష్ కాకీ అయితే అంతా మాయన్ సివిలిజేషన్ కాలానికి వెళ్లి పోతాయి కదండీ మన రాతలు !
ఇక రండ, రండ అంటారా ! చోద్యమే చోద్యం ! రండి రండి రండ రండ అయిపోయింది !(రాయలసీమ పై కన్నడిగుల ప్రభావం !)
చీర్స్
జిలేబి.
జిలేబీగారూ...సై సై:-)
ReplyDeleteత్రీ సై పద్మార్పిత గారు!
Deleteచీర్స్
జిలేబి.
రక్షించె జిలేబీ తా
ReplyDeleteనక్షింతలు వేసి ముందె , ఐనా వినరా
అక్షయ తృతీయ రోజున
అక్షయ పాత్రిచ్చి పంపు నంగడి వాడున్
బ్లాగు సుజన-సృజన
లక్కాకుల వారు,
Deleteఅక్షయ తృతీయ పై మంచి గమ్మత్తైన పసందైన కవిత నిచ్చారు !
జిలేబి.