సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
2.5వేల కోట్ల రూపాయల రాకెట్ బాగానే పేలిందండోయ్. :)
ReplyDeleteశంకర్ గారు,
Deleteపెద్ద టపా కాయ అన్న మాట రెండున్నర వేల కోట్ల రూపాయల టపా కాయ !
ఆ టపా కాయ పేలడం వల్ల ఎంత మంది కి ఉద్యోగం, వ్యాపారం కలిగిందో గవర్న మెంటు వారే లెక్కలు చెప్పాలి !
జిలేబి.
బీజింగ్‌కి దడే...
ReplyDeleteపురాణ పండ ఫణి గారు,
Deleteబీజింగు వాడు మరో టి పేల్చ కుంటే సరి !
జిలేబి.
జయహో! జయహో!! జయజయహో!!!
ReplyDeleteశర్మ గారు,
Deleteజయహో !
జిలేబి
శభాష్ భారత్!
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteశభాష్!
జిలేబి.
భారతీయునిగా గర్వపడుతున్నా!!!!!
ReplyDeleteకాని మదిలో ఇన్ని ఆలోచనలు కూడా కలుగుతున్నాయి... క్షిపణి విజయవంతం అయినందుకు సంతోషపడాల లేక దానివల్ల జరగబోవు ప్రమాదాలను చూసి బాద పడాలా? పక్కవారు అది చేశారు అని మనం ఇది చేయటం.. శత్రువుని మనం మంచిగా మార్చుకోలేమా యుద్ధం ఒకటే సమాధానమా? యుద్దాలకోసం.. అది మనలాంటి వారిని మనమే చంపుకోవటానికి ఈ ప్రయోగాలా? శాంతి కోశం శ్రమించే ఐక్యరాజ్య సమితి ఇలాంటి వాటిని ఎందుకు చేయనిస్తుంది అంటారు?
మనరాష్టం లో సైన్ ప్లూ విపరీతముగా పెరిగింది దానిని నుంచి మన ప్రజలను కాపాడటానికి సరి అయ్యిన మందులు లేవు దానికోసం నివారణ చెర్యలు కూడా సరిగా తీసుకోవటం లేదు.. అది ఎవరికీ కనపడటం లేదా? అంత మాయ మాయ అంత ఛాయా అంత ఛాయా...
ప్రిన్సు గారు,
Deleteమంచి పాయింటు చెప్పారు. ఈ వైద్య విధానం మన దేశం లో ఎప్పడు బాగు పడుతుందో మరి. పరిసరాల పారిశుభ్రత ఎప్పుడు మెరుగవు తుందో !
జిలేబి.
జయహో....... జయహోఓఓ..... [a.r rehman tune లో]
ReplyDeleteరాజ కుమార్ గారు,
Deleteజయహో !
జిలేబి.