మేధ ను తారిస్తే
ఇండియా షైనింగ్
ఐటీ బిజ్
బాడీ ని తారిస్తే
ప్చ్, వ్యభిచార్
'చౌ' దరి ,
'సో', దరి ,
'ఏ' దరి ?
ఒక తార నేలన పడి
బట్ట బయలయ్యింది
లోకం నేరమన్నది
ఇది నేరమన్నది
ఆకు ముళ్ళ మీద పడ్డా,
ముళ్ళు ఆకు మీద పడ్డా
ఆకు కే నష్టమట
ఈ సమీకరణం లో
ఆకులే సాక్షి
ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం
లో ఒక ఫిఫ్టీ ఎప్పుడూ
మరొక దానికన్నా
తక్కువే.
జిలేబి.
ఇండియా షైనింగ్
ఐటీ బిజ్
బాడీ ని తారిస్తే
ప్చ్, వ్యభిచార్
'చౌ' దరి ,
'సో', దరి ,
'ఏ' దరి ?
ఒక తార నేలన పడి
బట్ట బయలయ్యింది
లోకం నేరమన్నది
ఇది నేరమన్నది
ఆకు ముళ్ళ మీద పడ్డా,
ముళ్ళు ఆకు మీద పడ్డా
ఆకు కే నష్టమట
ఈ సమీకరణం లో
ఆకులే సాక్షి
ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం
లో ఒక ఫిఫ్టీ ఎప్పుడూ
మరొక దానికన్నా
తక్కువే.
జిలేబి.
అంతా గప్ చుప్
ReplyDeleteఅంతే అంతే కష్టే ఫలే వారు!
Deleteజిలేబి.
50+50=100-50-50=0
ReplyDeleteO.. ever Great. But
abhi so..jaa
వనజ వన మాలీ గారు,
Deleteమేథ మే ట్రిక్కు బాగుందండీ !
చీర్స్
జిలేబి.
ఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం
ReplyDeleteలో ఒక ఫిఫ్టీ ఎప్పుడూ
మరొక దానికన్నా
తక్కువే.
ఆడా మగా ఇద్దరూ సమానం కాకపోతే మగవాడు కొంచెం ఎక్కువ సమానం అన్నారు బాపూ గారు .కవిత చాలా టచింగ్ గా వుందండీ .
సామాన్య గారు,
Deleteనెనర్లు మీకు నచ్చినందులకు !
చీర్స్
జిలేబి.
50:50 లో ఏ 50 తప్పు చేసిన తప్పే అది ఏ 50 అయిన...
ReplyDeleteతెలుగు పాటలు గారు,
Deleteఅంతే అంతే !
జిలేబి.
What you said its 100% correct.
ReplyDeleteపద్మార్పిత గారు,
Deleteనెనర్లు.
"మేధ ను తారిస్తే ఇండియా షైనింగ్ ఐటీ బిజ్ " హ్మ్..ఎందుకో బాధగా అనిపించింది ఈ లైన్
ReplyDeleteజలతారు వెన్నెల గారు,
Deleteనిజం ఎప్పుడూ చేధైనదే మరి
జిలేబి.
@జిలేబి...
Deleteజ్ఞాని అయిన వాడు ఇతరుల మతులను కలత పెట్టరాదని కన్నయ్య చెప్పలేదూ ?!
మీరు ఇలా నిజం కాదా అని నోచ్చుకునేలా చెప్తే ఎలా?
" ఆత్మా అవ్యభిచారిని " కతిమా దంతా అదే (xyz) ...
అనేది అందరికీ అర్థం అయ్యేలా, వివరించండి!
అప్పుడు నొచ్చు కోవటాలు మెచ్చుకోవటాలు
ఇచ్చుకోవటాలు పుచ్చుకోవటాలు కూడా ఉండవు
:)
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
ఏ నావ దే తీరరమో?!
Chow "Dari"
ReplyDeleteSo "Dari"
Ye "Dari"
Bagundi Prasa
మధు గారు,
ReplyDeleteనెనర్లు
జిలేబి.
బాగుందండీ.
ReplyDeleteఫిఫ్టీ ఫిఫ్టీ సమీకరణం
లో ఒక ఫిఫ్టీ ఎప్పుడూ
మరొక దానికన్నా
తక్కువే.
మంచి ఎప్రెషన్