ఒక కోయిల గొంతు విప్పింది
ఆ వైపు వెళ్ళే మరో కోయిల జత కలిపింది
సాగరం లో నావ పయనం మొదలెట్టింది
సాగరం తోడై ఆటు పోటులతో ముద్దాడింది
యానం లో తోడూ నీడా, పయనం లో జోడూ
ఆ పై వాడి సూచిక నేను నీ తోడు ఉన్నా నని
గమనిస్తే నావకి సంద్రం, సంద్రానికి నావ సరి జోడు
అర్థం చేసుకుంటే జీవనం తీరం చేరిన నావ
ఆ పై వాడి దయ కూసింత కురవడానికి
రెండు చేతులా దణ్ణాలు హే ప్రభూ, నీ దయ రాదా
జిలేబి.
ఆ వైపు వెళ్ళే మరో కోయిల జత కలిపింది
సాగరం లో నావ పయనం మొదలెట్టింది
సాగరం తోడై ఆటు పోటులతో ముద్దాడింది
యానం లో తోడూ నీడా, పయనం లో జోడూ
ఆ పై వాడి సూచిక నేను నీ తోడు ఉన్నా నని
గమనిస్తే నావకి సంద్రం, సంద్రానికి నావ సరి జోడు
అర్థం చేసుకుంటే జీవనం తీరం చేరిన నావ
ఆ పై వాడి దయ కూసింత కురవడానికి
రెండు చేతులా దణ్ణాలు హే ప్రభూ, నీ దయ రాదా
జిలేబి.
ee madhya kanipinchadam ledemiti
ReplyDeleteఆ పై వాడి సూచిక నేను నీ తోడు ఉన్నా నని
ReplyDeleteఏదో ఒకరోజు కరుణిస్తాడు పై వాడు, నమ్మికతో ఉంటే. ఇది సత్యం, కాదు ఇదే సత్యం
Long Time, No See...!
ReplyDeleteహే మాలిక్ తేరే బందే హం
ReplyDeleteఈ మీ ప్రార్థన నీ గతం లోనే మీ బ్లాగులో చూసినట్టు అనిపిస్తుంది ఏమిటి నాకు?
ReplyDeleteనిజమో భ్రమో క్లారిఫయ్ చేద్దురూ Pls
:)
?!