నేను కూడా ఇక మీదట ప్రశ్నలు వేయ దలచు కున్నా !
ఇంతకీ దేశం లో ఏమి జరుగు తోం దండీ ?!
ఏమో అంతా గందర గోళం గా గోల గోల గోల గా ఉంది !
ఈ రాజకీయం అస్సలు అర్థమయ్యి చావదు !
అక్కడేమో చిన్నమ్మ గారు సభలో తెలంగాణా తమ్ముళ్లు చిన్నమ్మ ని మరవకండెం అనే . తెలంగాణా కి సభలో మద్దతు పలికే
మరి స్వామీ మోడీ వారేమో సీమాంధ్ర వాళ్ళ కి సవితి తల్లి తీర్పు లాంటిది జరిగింది వాళ్ళ ని ఓదార్చ టానికి సీమాంధ్ర వస్తా తప్పక అంటున్నారు !
అసలు ఎవరు ఎవరు ఏ సైడు లో 'గోల్' వేస్తున్నారండీ ! మీ కేమైనా కూసింత అర్థమైతే ఈ మొద్దు జిలేబి బుర్రకి కాస్త వివరించరూ మరి !??
ఆహా దేశం లో దొంగలు పడ్డారు సుమీ
"శుభాకాంక్షల తో "
జిలేబి
If it can be understood so easily, we all would have become politicians long back :)
ReplyDeleteదేశాన్ని దొంగలనుంచి రక్షించుకోవలసిన సమయం వచ్చిందంతే :)
ReplyDelete"ఎన్నికల మాయ."
ReplyDeleteఅన్నీ తరువాతే అర్థమవుతాయి.