దీపావళీ జిలేబీయం ! - హే కృష్ణా - కాపీ రైటా ఇల్లవా ?
కృష్ణా జీ హౌ ఆర్ యు ? అడిగింది సత్య !
భామ వైపు చూసేరు శ్రీ కృష్ణుల వారు .
ఈ సత్య అప్పుడెప్పుడో కాలం లో నరకాసురుడి ని సంహారం గావించి సత్యాన్ని నిలబెడితే జన వాహిని దీపావళీ తో ఆనంద పడి పోయేరు !
అప్పటి నించి జనవాహిని ప్రతి ఏటా ఈ దినాన్ని కాపీ కొట్టేసు కుంటూ దీపావళీ జరిపేసు కుంటోంది .
ఈ కలియుగం లో అగర్వాల్ భాయీ లు , శ్రేష్ఠులు కలిసి దీపావళీ సమయాన్ని బిలియన్ డాలర్ మార్కెట్ గావించే సేరు కూడాను !
కాపీ కి ఇంత మహాత్మ్యం ఉంది !
అందరూ శ్రీ కృష్ణా రామా నీ లా నన్ను చేయ వయ్యా అని దండాల మీద దండాలు పెట్టేసు కుంటున్నారాయే !
ఈ జమానా లో అంతా కాపీ మాయం మయం !
కాపీ లేని జీవితం ఎట్లా ఉంటుంది స్మీ :)
దీపావళీ భళీ 'జిలేబీయం !
అందరికీ దీపావళీ 'కాఫీ' కాంక్షల తో !
చీర్స్
జిలేబి
మార్కెట్: ఢమాల్! ఢమాల్!!
ReplyDeleteటపాసులు: తుస్సు!తుస్సు
రాజకీయాలు:బుస్సు! బుస్సు!!
కామెంట్లు:ఢాం!ఢాం బాంబుల్లా పేలతాయి anonymous allow చెయ్యరూ? :)
దీపావళి శుభకామనలు.
కాపీ ఈజ్ ఎ రైట్ (=హక్కు) కొందరికి;
ReplyDeleteకాఫీ ఈజ్ రైట్ (=కరెక్ట్) అందరికీ
_/\_ అందరికీ దీపావళి శుభ 'కాఫీ' కాంక్షల తో! :-) --- YVR's అం'తరంగం'
ఆఫ్టరాల్ స్వామివారే తను చంపడానికి సమర్ధుదై ఉండీ ఒకానొక లిటిగేషన్ కారణంగా న్రకాసురుణ్ణి చంపడానికి భామ గారికి రైట్స్ ఇచ్చెయ్యబట్టి గదా ఆవిడ్ అకీర్తి మతాబులా వెలిగిపోతున్నది:-)ఇక కాపీ కొట్తటం రైట్ అనుకోకుండ ఔండటానికి మనమెంతటివారం చెప్పండి?
ReplyDeleteకాపీ కాపీ బ్లాగిస్వతీ!
కాపీ కొట్టని టపాలు వేస్టు?