ఇచ్చట సెకండ్ హ్యాండు (Pre-Owned) అవార్డులు అద్దె కివ్వ బడును !
"సురేంద్ర మోడీ భాయి !"
నమో నమో భాయి కేంచో ?
భాయ్ ! రాం రాం !
దేశం లో చాలా మంది మండి పోయి తమ తమ అవార్డులను వెనక్కిచ్చేస్తున్నార్ భాయ్ !
రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద సెకండ్ సేల్ క్రింద వాటిని అమ్మకానికి పెట్టేయవోయ్ :)
క్యా బాత్ హై !
సెకండ్ హ్యాండ్ అనే పేరు బాగా లేదు అనుకుంటే , Pre-Owned అని పెట్టి అమ్మేయ వోయ్ ! లేకుంటే అద్దెకు పెట్టేయ్య వోయ్ !
****
కొంత కాలం తరువాయి
****
కేంచో ? సేల్స్ ఎట్లా ఉన్నాయ్ ?
దేశం లో ఎవ్వరూ కొన లేదు భాయ్ !
ఎందుకోయ్ ?
వాటి మీదున్న పేర్లు జనాలకి నచ్చలేదూ భాయ్ !
క్యా బాత్ హై !
పేర్లు పీకేయించి అమ్మి చూడ వోయ్ !
***
కొంత కాలం తరువాయ్
***
సేల్స్ ఎట్లా ఉన్నాయ్ ? భాలో ?
భాయ్ ! నన్నొదిలెయ్ ! ఎవ్వడూ కొన నంటున్నాడు - మా కేమన్నా ఖర్మ నా "Pre-Owned" వారిలా "కొని" పెట్టేసు కోడానికి అంటున్నార్ సారూ :)
తగలేడేయ్ ! ఆ మోడీ మస్తాన్ అని తుక్కు సామాన్లు కొనుక్కునేవాడు వస్తాడు వాడు కిలో కి ఎంత ఖర్జూర్ ఇస్తాడో అది తీసేస్కుని అమ్మెయ్ ! పీడా వదిలే !
క్యా బాత్ హై భాయ్ ! సమజ్ అయ్యిందీ భాయ్ :)
చీర్స్
జిలేబి
(తేట గీతి వారి నీ అవార్డులు నువ్వే తీసు కోరా చదివేక సరదాగా :)
సెకండ్ హేండ్ సరుక్కి డిమాండ్ ఉండదండీ :)
ReplyDeleteతిరిగిచ్చేసిన వాళ్ళ దగ్గిర్నుంచి కొట్టుకొచ్చినవయ్యుండొచ్చు!
ReplyDeleteతిరిగిచ్చేసిన వాళ్ళ యేడుపు మనకీ తగులుకుంటుందేమో?
QUIKRలో దొరుకుతాయా?
ReplyDelete