సమస్య - 4951
-
24-11-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసె”
(లేదా...)
“శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ ...
20 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
శిఖరాగ్రం చేరుకున్నాకా నిలబడగలగాలి, అదీ గొప్ప! :)
ReplyDelete
Deleteతాతలంతా పెసిమిస్ట్లే స్మీ :)
జిలేబి
తాతెప్పుడూ పెసిమిస్ట్ కాడు,కాలేడు :)
Deleteఇది జాగ్రత మాటంతే
Deleteవూరికే అన్నాలెండి :)
నారదా!
జిలేబి
నారదుడి అగ్గిపుల్లలు వెలగడం లేదు(ట) :)
Delete
Deleteఈమధ్య ఇర్మా ఎఫెక్ట్ అనుకుంటా పుల్లలేవీ వెలగట్లే :)
కూనలమ్మ కూడా సైలెంట్ అయిపోయే !
పన్నారి వచ్చే ఆహా ఓహో అని, అహోబిలం లో పడిపోయే !
నేటికి తులారాశి లో గురుడు మాత్రమే చిక్కేరు :)
జిలేబి
పద్యవ్యాఖ్యల పోయెట్
ReplyDeleteఫ్రం కోయంబేడ్ మార్కెట్
చేరెన్ స్టాక్ మార్కెట్
వెలిగించగ 'నారద' సిగరెట్
ఛీర్స్!! 😊 😊
Et tu YVR గారూ !!? 😳
Delete
ReplyDeleteవిద్యగను డిరైవేటివ్
చోద్యంబులనంతరంగ శోధిని యందున్,
పద్యవ్యాఖ్యల్ నారద
యుద్యోగంబుల్ జిలేబి యురుకుల జేయున్
నారద సిగ రెట్ :)
జిలేబి
ReplyDeleteపదివేలను దాటె జిలే
బి దిటవుగా నిఫ్టి స్టాకు బిగువుగ తానౌ !
మది తూగుచు పాడుమికన్
సదనమ్ముననిపుడు మోడి సారధ్యమనీ :)
జిలేబి
స్టాక్ ఎక్స్చేంజిలవాళ్ళూ పద్యాల్లోనే మట్లాడుకుంఛారా,ఏఁవిషి?😊
ReplyDelete
Deleteవైవియార్ గారు,
పద్యాలే మేథా మే ట్రిక్స్ :)
స్టాకు గ్ర్రీక్సే మేథా మే టిక్స్ :)
జిలేబి
"మేథా" ఎవరండీ?
Delete
Deleteపొట్టలో చుక్కేసు కున్న వారందరండి :)
జిలేబి
విషయం సాంద్రతని బట్టి పద్యమా వచనమా అన్నది నిర్ణయింపబడుతుందేమో? పాత తెలుగు సినిమాలలో పద్యాలు కూడా ఇందుకోసమే సృష్టించారేమో అనిపిస్తోంది.
ReplyDelete
Deleteఅన్యగామి గారు
అవునను కుంటా నండి
బుడతలు మొదట యేడుపు పాటతో లోకంలో పడి ఆపై వచనం లో దిగిపోతారనుకుంటా :)
ఆపై ముదిమి లో మళ్ళీ వంతపాట :)
చీర్స్
జిలేబి
//Et tu YVR గారూ !!? 😳//
ReplyDeleteఅబ్బే! అదేం లేదండి, ఇదసలు మీరనుకున్నది కాదు😊
Deleteఎత్ తు అనగా యేమి ?
జిలేబి