బుచికో యమ్మ బుచికీ !
వచన కవితలకూ
కాలం చెల్లిందా !
అబ్బ! తెలుగదేల యన్న !
ఏది రాసినా
ఈ అనాని ముచ్చు లకు
నచ్చక బోయెనే
బుచికో యమ్మ బుచికీ !
తెలుగు బ్లాగ్ లోకమా వర్ధిల్లు (తావా?) :)
బుచికోయమ్మ బుచికియా !
మచర్చిక కవిత లనానిమసు వెగచుటయా !
వచనమ్ములకును సుదతీ
కిచకిచ యను నరులు వచ్చి కీసర యనిరే !
మచర్చిక కవిత లనానిమసు వెగచుటయా !
వచనమ్ములకును సుదతీ
కిచకిచ యను నరులు వచ్చి కీసర యనిరే !
చీర్స్
శుభోదయం
జిలేబి
ReplyDeleteబుచికోయమ్మ బుచికియా !
మచర్చిక కవిత లనానిమసు వెగచుటయా !
వచనమ్ములకును సుదతీ
కిచకిచ యను నరులు వచ్చి కీసర యనిరే !
ReplyDeleteఉన్నది చెబితే బామ్మ కే యెసరు బెట్టెను గదా ,మనవ(వా)డు :)
ఓ లక్కు పేట రౌడీ!
యేలన్నీ బామ్మ మీద యీ చుర చురల
య్యా! లుక్కే కానని పా
తాళమ్మున తొక్కివేయ తగునా మీకున్ !
జిలేబి
ReplyDeleteకామెంటులు,
కావవి “మెంటలు”
కాల్”మంటల”నార్పెడి
కూల్”మింటు”లు
ఓ కూనలమ్మా :)
కొట్టుకొచ్చిన పదాలు :(
బిలేజి
ReplyDeleteకామెంటులుకావవి, వై
వీ, “మెంటలు" విద్య! ఔర! విసురన విసురుల్
కాల్”మంటల”నార్పెడి కూల్
కూల్”మింటు”లు కూనలమ్మ కుకుకూ యనగన్ !
జిలేబి
ReplyDeleteపరమాత్ముని మత్తేభము
వరదల బారిన బడి వడి వాడి జిలేబీ
తిరమై యిల వరదాభయ
కరి, మాలను చూడగానె కన్నులు మూసెన్ !
జిలేబి
జిలేబామ్మగోరూ! కుసింత నా బలాగుని మీ జిలేబివదనలో చేర్చుకోండమ్మా.
ReplyDeletepannaari.blogspot.com
ReplyDeleteపన్నారబ్బీ
వెల్కం బెక బెక !
మీ కోరిక తీరినది
జిలేబి
జిలేబీ గారూ, ఈ పన్నారి "అబ్బీ" యే అంటారా మీరు? బ్లాగులోకానికి తెలిసున్న ఓ "పన్"డితురాలు అయ్యుండచ్చని నా అనుమానం. ఏమంటారు?
ReplyDelete
Deleteవికోన వారు
ఏమోనండీ ! జిలే "బామ్మా" అన్నారని ముద్దేసి అబ్బీ అన్నా !
మీరు చెప్పినట్టు అమ్మీ కూడా ఉండవచ్చు - కూనలమ్మా అవ్వచ్చు :)
ఏమో ఏ జాంగ్రీ లో ఏ జిలేబులున్నాయో అంతా మహా విష్ణుమాయ అయిపోతోందండి వికోన వారు :)
చీర్స్
జిలేబి
ReplyDeleteగురు పూజోత్సవ దినమిది
గురువుల పూజించు టెల్ల గొప్పగు గానన్
గురువు జిలేబీ లోపల
తిరిగెడి పెను గురువు గారి ధిషణకు జేజే .
Deleteఏమోనండీ లక్కాకుల వారు,
గురువు అంటే గునపం గుచ్చినట్టు అయి పోతా ఉంది డే బై డే :)
గుండు గురువుల సొరంగము
నిండుగ గాన్పడు జిలేబి నిమ్మళము సుమా !
గండము గలదోయ్ వారిని
మెండుగ గొల్వ మరి కోర్టు మేటరులగనన్ !
జిలేబి
ReplyDeleteసంధులు సమాసములనుచు
కొందరు బుచికీ యని మరి కొందరనిననూ
డెందము చెదురన్నీయక
ధంధమ్మనవోయి సర్వ"దా సరిగమలౌ "!
కీప్ అప్ ది స్పిరిట్ దాసరి!
మీరు బుచికోయమ్మ బుచికీ అంటే ముద్దుగా బుజ్జగించినట్లుండీ...
ReplyDelete
ReplyDeleteఫట్ మని వేసేటప్పుడు గూడా ముద్దుగా నే వేయాలి కదండీ పద్మార్పిత గారు :)
జిలేబుల్ బుల్ బుల్ :)