మా జొళ్లెము మాదిగాన మధురమ్ముగనన్ !
మా జన్మ హక్కు వ్యాఖ్యల్
రాజేయుట! ఓ జిలేబి రగడల్ గిగడల్
సాజము మాకౌ ! విడువము
మా జొళ్లెము మాదిగాన మధురమ్ముగనన్ !
రాజేయుట! ఓ జిలేబి రగడల్ గిగడల్
సాజము మాకౌ ! విడువము
మా జొళ్లెము మాదిగాన మధురమ్ముగనన్ !
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteమా జన్మ హక్కు వ్యాఖ్యల్
రాజేయుట! ఓ జిలేబి రగడల్ గిగడల్
సాజము మాకౌ ! విడువము
మా జొళ్లెము మాదిగాన మధురమ్ముగనన్ !
బస్తీ మే సవాల్ !
జిలేబి
ReplyDeleteఆయుధ పూజ ముగిసెన
మ్మా ?యుద్ధము జేయ సిద్ధ మయ్యె జిలేబీ ?
సాయుధపు కమింట్ల గొనుచు
ఓయమ్మా! సోయగముల కోమలవళ్లీ :)
జిలేబి
ReplyDeleteసమరానికిసిద్ధంబై
తి మనుజుడ! యికమొదలగును తిక్కల వొలుచన్
కమలనయనిననుకోకోయ్
తమ తొక్కల వొలిచెదనిక తరమై గనుమోయ్ !
జిలేబి
ReplyDeleteనార "దసర" దా తీర్చ
న్నో రణరంగంబగున !మనోహరి ! వేగం
బైరమ్మా ! బ్లాగ్లోకము
పారన్ వ్యాఖ్యలు వఱపులు పాడిగ తీరన్ !
జిలేబి
ReplyDeleteఆహా నారదా! దసరా సరదా మొదలాయె !
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ! యిక తెలుగు బ్లాగు లోకంలో
సందడే సందడి :)
కొబ్బరి చిప్పలు పగిలెను
తబ్బిబ్బేయిక జలేబి తమ్ముల పాట్లౌ !
అబ్బబ్బా తాలిబనుల
గుబ్బెత హోరుల మజమజ కూడలి హోయ్ హోయ్ :)
జిలేబి
ReplyDeleteవాల్మీకి మహర్షి ప్రణీత క్రమాలంకారము:
వహన్తి వర్షన్తి నదన్తి భాన్తి
ధ్యాయన్తి నృత్యన్తి సమాశ్వసన్తి.
నద్యో ఘనా మత్తగజా వనాన్తాః
ప్రియావిహీనాశ్శిఖినః ప్లవఙ్గమాః ........4.28.27৷৷
వహన్తి నద్యో
వర్షన్తి ఘనా
నదన్తి మత్తగజా
భాన్తి వనాన్తాః
ధ్యాయన్తి ప్రియావిహీనా
నృత్యన్తి శ్శిఖినః
సమాశ్వసన్తి ప్లవఙ్గమాః
సేకరణ పోచిరాజు కామేశ్వరరావు గారు
ఏ. తె. పోస్టూ మీరే వాఖ్యా మీరే?
ReplyDeleteతెగులు బ్లాగుల్ రాయుట ఇది సరైన పద్ధతి కాదోయ్
మీర్రాస్తే మా కామెంటుంచుట
అసలుసిసలు కరక్టోయ్ గరగరం సమోసా
Deleteఏ.తే. డీజీ వారికి
వాతల బెట్టన్ సమోస బాణలి లోనన్
కోతల జిలేబి సరసన్
హాతువు గొనుటకు సమరస హావంబిదియౌ :)
జిలేబి
అకటా ! "ఉదరావృత్తము" కి అర్ధం ఆంధ్రభారతిలో బ్రౌణ్యం గాని, శంకరనారాయణ లో వెతుకు తృతీయా పకృతి పుత్రులు బ్లాగ్ లోకమున తిరుగుచున్నారు.రిటైర్మెంట్ తరువాత జిలేబీలందరూ పనికి ఆహార పధకము నిషేదించిరా ఏమి ?
ReplyDeleteఏది ఏమైనను లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా...జిలేబీ మరియు మాలతి గార్లకు ధన్యవాదాలు.
Deleteనిన్న ఎవరో కామింట్లు బహిష్కారము చేస్తారని చెప్పారని విన్నామండి. అంతా తూచ్ యేనా :)
చీర్స్
జిలేబి
ReplyDeleteఅహమిక ఉన్నంతవరకు
ఇహమిక తప్పదు జిలేబి యిక్కట్లగుచున్ !
సహనము తో శరణాగతి
యహరహము నెలకొనవలయు యవనియు తొలగన్ !
జిలేబి
ReplyDeleteమా బోడిగుండు మాదే
ఓ బోటీ వూరుకున్న నోర్మియు పెరుగున్
భౌభౌ వలదో యమ్మ జి
లేబీ బేకారు బూక లేలా బొజ్జో :)
జిలేబి
ReplyDeleteలోకపు శోకము నాకే
లా! గోవిందుని గొలుతును లబ్జుగ నేనౌ !
సాగరము చేరున జిలే
బీ కొండల జొల్లల తను విడచుచు నదులౌ !
జిలేబి
ReplyDeleteద్వాదశి మునుపమ్మ ధవళాక్షి పబ్బము
విజయదశమి వచ్చు; విదియనాడు
పండుగలకు రెండవ దినము ; నవరాత్రు
లందు రమ్మ దేవి లక్షణముగ !
జిలేబి
ReplyDeleteపొడుగాటిపొట్టలనిక
న్నడుగడులవెదుకుదురో మన మనుజు లమ్మీ !
చెడుగుడులాడెడు చీరల
నుడుపుల నలవోకగా కనులిక తడుమునో :)
జిలేబి
ఆయుధ పూజా విధానము :
ReplyDeleteశ్రీ శ్రీ శ్రీ బ్రాహ్మణోత్తమ కవి కష్టేఫలి బ్లాగర్ శర్మ అన్నపూర్ణాదేవికి భక్తితో ఒక బ్లాగునందు పరమాన్నము నివేదించి, తన మరో బ్లాగులో రచించిన శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రం అవధరింపుడు.
ఓక అమ్మని లంజా అంటే,మరొక అమ్మ నీ అమ్మ లంజా, నీ అమ్మమ్మ లంజా, నీ నానమ్మ లంజా అని అన్నదట !
దీనిని భక్తితో 108 పర్యాయములు పఠించినంతనే నిర్గుణోపాశ స్థితి కలుగునని తద్ బ్రాహ్మణుడు నుడివినాడు కనుక మీ బ్లాగునందు ప్రచురించుకుని ఆనందముతో తరింపుడు.
ReplyDeleteఅమరగ పెండ్లి యమెరికా
న మగడు వెడలన్ జిలేబు లత్తా మామల్
గమనిక లేక భరతదే
శమునన్నకటా కెడయిక ! సాముద్రికమో ?
జిలేబి
ReplyDeleteరగడల్మొదలయ్యె జిలే
బి గడగడా బ్లాగులందు బిరబిర పరుగుల్ !
సిగబట్టులిక మొదలగును
వగరెడి జనులకిక తీట వాడిగ విడువున్ :)
జిలేబి
ReplyDeleteఅదిగో పరుగిడు చుండెను
సదనంబందున రమణియు చకచక యనుచున్
పదముల కట్పేష్టులతో
బెదురరు జనులిక జిలేబి వెరచుట వెరమౌ :)
జిలేబి
ReplyDeleteఅదిగదిగో నీహారిక!
రదచ్చదములన్ కొరుకుచు రావము జేసెన్
పదరిరి జనవాళి జిలే
బి ! దారి విడువదగు నేడు విజయదశమియౌ :)
జిలేబి
ReplyDeleteవైరసు " వెరం వెరం" ! పో
వే రమణీ దూరము వినవే మా మాటల్
కోరలు చాపకు రమణీ
సారీ చెప్పుము క్షమించి సమరసమౌదాం :)
జిలేబి
ReplyDeleteఆయుధ పూజా విధమని
సాయుధ ములతో రమణియు సరసర చీరెన్ !
ఓయయ్య!ఫోను నెంబరు
యీ యింతి పబిలికు జేసె యిక్కట్లేనో ?
జిలేబి
జిలేబీ గారు,
Deleteఅవ్యక్తులకు అమితగౌరవం ఇస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి కదండీ! పోనివ్వండి మనస్సును ఈ గోల కొంత చీకాకు పరచిందని ఒప్పుకొనక తప్పదు. అందుకే మీ గురించి వ్రాసిన హాస్యరసప్రధాన మైన టపా ఒకటి మరలా పబ్లిష్ చేస్తున్నాను.
ReplyDeleteసామెత ముతకౌ ! తొలగిం
చామే ! యైనా నెలతుక చాటా పొరక
ల్నా మీద సునామీలా!
యేమా యెన్బో తెలుంగు యెవ్వారంబుల్ !
జిలేబి
వ్రాసినాయన ఒకసారే వ్రాసారు, దాదాపు వెంటనే తొలగించారు కూడా. అయినా మీరు చెప్పిన "నెలతుకే" ఆ వాక్యాన్ని ఇంకా స్మరిస్తూ నగరసంకీర్తనం లాంటిది చేస్తున్నారు.
ReplyDelete
Deleteబుద్ధుని శిష్యుల కత తెలుసు కదా :)
జిలేబి
తెలిసీతెలియని వారికోసం ఒకసారి చెప్పండి మరి.
Deleteబార్య నాలుక మీద పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసుకొంటోంది.
ReplyDeleteభర్త ధైర్యం చేసి అడిగాడు... ''ఏంటా పని?''
గర్జించింది ఆమె
''కనిపించట్లేదా! ఆయుధ పూజ చేస్తున్నాను''.
చక్కెర తక్కువ మాటలు మాట్లాడితే ఒళ్ళుమండదా ?
ReplyDelete
ReplyDeleteశ్యామల రాయుల వారికి
భామామణి చెణుకులు పడె భారీ గానన్ !
యేమగునో యిక సామీ
ఓమా వెంకన్న ! తెల్పు మోయి బిరీనా :)
జిలేబి
ఎంత పిచ్చికవిత్వంలో నైనా లేదా కవిత్వపుపిచ్చిలో నైనా నీహారిక గారిని భామామణి అనటం స్ర్రీలోకాన్ని పలుచన చేయటం అవుతుందేమో? ఒక స్త్రీమూర్తి యింత అనాలోచితంగా వ్రాయటం ఆశ్చర్యపరచింది. పైగా ఆవిడ గారి గర్హనీరమైన మాటలను చెణుకులనటం ఏమిటో!
Deleteఖర్మ చండాలుడిని వెనకేసుకు వస్తే జాతి చండాలుడివి కాక తప్పదు.
Deleteలోకంబున చండాలత
Deleteనీ కడనే ప్రోగుపడెను నీహారిక నీ
తో కలహంబును స్నేహము
మా కెందుకు నీకు పలుక మా కేమిటికిన్
నీతో స్నేహం కోసం పడి చచ్చిపోతున్నారు ఇక్కడ.... హిందువులలో సమభావమూ, సహనమూ, సౌజన్యమూ అంటూ నీతులు చెపుతూ నీవు చేస్తున్నది ఏమిటి ? నీ కులము వాడు తప్పు చేసినా నెత్తిన పెట్టుకుని తిరగడం లేదూ ? నీకన్నా జిలేబీ గారే నయం ! అన్ని వర్గాలనూ సమానంగా ఆదరిస్తారు.
Delete
Deleteఅక్కడెవరో ఒకాయన ధైర్యం చేసి కామింటుడుతున్నా నంటూ బిగువుగ కోటల మాటల కట్టినారు! మీరు చూసారాండీ ! చూసి చూడకుండా వదిలేయడమే ?
హన్నా !
జిలేబి
ఒకవేళ ఖర్మ కాలి పోయాడనుకోండి వాడి పెళ్ళాం ఏడుస్తుందా ? నాకు డౌటే...పీడా విరగడ అయింది అనుకోదూ ? వాడితో పడే బాధలు చెప్పుకోలేదు కదా ? మొండివాడు రాజుకన్నా బలవంతులు మనమేమీ చేయలేం..ఎవరి కక్కుర్తి వారిది.
Delete
Deleteఇట్లా దారిన పోయే దానమ్మ ల కామింట్లని పట్టించుకుంటా పోతూంటే మరి పనులెలా తెములుతాయి లెండి
జీససు జాతకాలమీద ఏమీ రాయలేదేంటి యింకా ?
జిలేబి
ఒక మహనీయునికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తప్పకుండా మంచివాళ్లై ఉంటారు. కనుక ఈ జాతకం జీసస్ ది అయ్యే అవకాశం లేదు. కనుక ఈ జాతకం జీసస్ ది అయ్యే అవకాశం లేదు.
Deleteప్రహ్లాదుడి సంగతి ఏవిటి ?
Jesus said, "Father, forgive them, for they know not what they do."
Delete
ReplyDeleteగిరగిర గౌరవ మివ్వక
చిరుబురనిన నన్ను మీరు చివ్వున మరి నీ
వు రుసరుసయిలా చెప్పుట
సరికాదేయందురు ! గన సరియే నయ్యా !.
జిలేబి
ReplyDeleteఓ నీహారిక ! రమణీ
రాణీ వాసపు చురకలు రాయల కెల్లన్
చానా బాగుగ చెప్ప
మ్మా! నీ పలుకుల జనులిట మజ పారదగున్ :)
జిలేబి
ReplyDeleteనారాయణుని మరిచె నా
రీ రమణుల గోలలోన రీఢము గనుచున్
హేరాలమ్ముగ తెగడెడు
చోఱబుడుతల తగులుకొని శోషించెను బో !
జిలేబి
ReplyDeleteఆధమనము కన్నడికే
రాధ పరిష్వంగ మనఘ! రఘురామునికే
రాధనము జానకి! జిలే
బీ, ధక్కా దిన పెనిమిటి వెంగళి నీకౌ !
జిలేబి
ReplyDeleteకనుగుడ్ల రంగు మార్చుకొ
ను నెలతుక, జిలేబి, నీవు నూతన కాంతుల్
గనుటయు తధ్యము సుమ్మీ !
వినవే ఒయ్యారి భామ వివరము లచటన్ :)
జిలేబి
ReplyDeleteనీరసము వీడ కందపు
సారము గని పద్యమొకటి సారించమ్మా
పారున్నదినిను విడచుచు
పోరీ యిదియే నిజమ్ము భువిని జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఓ గాంధీ ! తాతా ! ని
న్నీ గాగర బోడి తెగిడె నీపై మరియా
దౌ గన్పడ లేదుగదా !
సాగరపు గభీరమెటుల సాధ్యంబరయన్ !
జిలేబి
ReplyDeleteగురువే గురువని వెనుబడు
చు రన్తృడా యీశుని మరచుచు గురు శుష్రూ
స, రభసల పడవలదు, నరు
డ, రాజ మార్గము విభునిది డంగవ మాకోయ్ !
జిలేబి
ReplyDeleteసంసారంబును దాట
న్నంసము పై బరువుల తులనములన్ జేయన్
సంసక్తంబులదేలన్,
హంసయెగిరినన్ జిలేబి అన్నీ మాయం !
జిలేబి
ReplyDeleteవనమాలిని భజియించుచు
తన పనులను కర్మ మార్గ తత్త్వమున జిలే
బి, నడుపు కొనుచున్నుద్వే
జన హననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్!
ఉద్వేజన- వెరపు ; కలత
జిలేబి
ReplyDeleteగ్వాలియరు దాటె చుకుచుకు
రైలూ ! ఆగ్రా జిలేబి రయ్యన వచ్చున్ !
వాలెదము తాజు మహలున
చాలా చూడవలసినవి చకచక ముందూ !
జిలేబి
ReplyDeleteపూబోణి! ప్రగతి కి పడతి !
రాబోయే కాలము మన రాజ్ఞులదే న
మ్మా బారంబాటుగనౌ !
కాబో లందుకని, యన్ని కర్మలు మనవే !
జిలేబి
ReplyDeleteఉద్వేజనమిక వలదోయ్
యుద్వేగములేలనోయి యుక్తము గనుమా
విద్వేషముల జిలేబీ
సద్వసధమ్మున నిలువన సంకటమగునౌ !
జిలేబి
ReplyDeleteమా నారదులన్ విడచుట
యే నాటికి కుదరదోయి యెంకట సామీ !
వానాయుజము పరుగిడన్
సానాతుపడి తనకిడుచు చక్కగ గొలుతున్ :)
జిలేబి
ReplyDeleteఉత్తరముల కాలపు జను
డత్తరి బిత్తరు జిలేబి డంగగు చుండన్
త్విత్తరు వాత్సాపుల సరి
కొత్తగ ఫాస్ట్రా మెసేజి కొంకిరములగున్ !
జిలేబి
ReplyDeleteసానాతుపడి పరిమళము
చానా ఘుమఘుమల లేమ చతురత వాహ్వాహ్ !
మీనా కుమారి ! నీవే
యేనా డైనన్ జిలేబి యేరాలముగన్ !
జిలేబి
ReplyDeleteఒక పేకటు కరివేపా
కు!కుదిరిన పొడిగను లేక, ఘుమ్మని యెగబీ
ల్చ కనకనలాడు పచ్చడి
గ కరుణ జూపు లలితమ్మ కరతాళముతో :)
జిలేబి
ReplyDeleteఇంకారిజిబులు సుమ్మీ
అంకకరణముల జిలేబి యంతట వేయన్ !
బాంకా వలదోయ్ రమణీ
కొంకర వంకర యగు బతుకు సుమా విడుమా :)
జిలేబి
ReplyDeleteతనియావర్తనములతో
మునుగుచు తేలుచు జిలేబి ముకుదాడుగనెన్
వనితల ఉదరా వర్తన
మునకున్ కందము కలిపెను మురువననిదియే :)
జిలేబి
ReplyDeleteబాలయ్య చేతి వాటం :)
బాలయ్యా ! నీ చేతికి
చాలా పవరుందయా ! పచకు పచకనుచున్
హా లాగిబెట్టి కొట్టుడు
లీలా మానుష ! జిలేబి లివ్వులయెనయా !
జిలేబి
వివిధ రకాల అహంకారాల మిశ్రమం, We are the people అనే భ్రమ అండీ.
Delete
ReplyDeleteచిలిపిదనమ్ముల సెగ రే
ప లావరితనముల ఫ్యాన్సు పద్మార్పితకున్
కలకల జవాబు కిలకిల
కెలుకుచు నివ్వగ నెలతుక కేమగునోబో :)
జిలేబి
ReplyDeleteఓ వైటు హౌసు ! యేమ
య్యావే తెలగాణ చేర యాల మనసులే
దే! వయ్యారి జిలేబీ
నీవే సరియైన జోడి నిలయము రావే :)
జిలేబి
ReplyDeleteబతుకు లను పాడు జేయును పరిధి మీర
సోమరితనమ్మె; జనులకు సొబగుఁ గూర్చు
చురుకు దనము జిలేబి వచోగ్రహముల
నొగ్గి వినవమ్మ మేలగు నోయి బోటి !
జిలేబి
ReplyDeleteకరివేపాకు కతల యొ
జ్జ రివ్వునన్ యుల్లిపాయ సరిజేర్చెనహో !
మెరపుల జూపె జిలేబీ
సరిసరి గనవే విదురుల చతురదనములన్ :)
జిలేబి
ReplyDeleteచపలాచపృథ్వి! వినవె! యొ
క పరి తెలియవచ్చునోయి కాలము రాగన్
విపినపు దరుమంబదియే !
స్వపమున కనబడిన దుష్ట చండక మెకడే ?
జిలేబి
ReplyDeleteవెన్నెల వేళన కవిగాం
చెన్నో యీ పిల్లగాలి చేవడి వేగం !
హన్నా! ప్రేమకు అంతే
దన్నా ! పున్నమి జిలేబి దరువుల వచ్చెన్ !
జిలేబి
ReplyDeleteస్వానుభ వమున తెలియదగు
భానుమతీ జీవనమిది భాస్వర మేలా !
కానీ, రోజులు మారును
వేణీ, యన్నిదినముల సవే రా మనదే ?
జిలేబి
ReplyDeleteచిమడకు చిమడకు చిలకా !
గమనము సరికాదు బోటి, కాలపు కైపున్
రమఠము వీడదు వాసన
చమనును వీడకు జిలేబి సారము బోవున్ !
జిలేబి
ReplyDeleteనైజ గుణమునకు నరస
న్నా జాయువు లేదు, మదిని నలతల కున్నూ ,
సాజము గనుమోయ్ లేమల
రోజా రమణుల వయిళము రోటిని ద్రిప్పున్ !
జిలేబి
ReplyDeleteఓయీ ! జిలేబి ! తాతా !
భాయీ ! భగినీ ! ముదుసలి ! పరువంపు ల లే
మా! యింతీ ! నెలతుక ! భా
మా! యువతీ! రమణి! బోటి ! మసలాడీ ! ఢీ :)
జిలేబి బిలేజి
లేజీ బీ :)
ReplyDeleteలోడె హరిబాబు తోడుచు
బాడబముల మూల్గు సుజన పండితులనటన్ !
తారాభూషణుడిక తా
నాడున భళిభళి యగిరము నకనకబడునో :)
జిలేబి
ReplyDeleteఈయొక్క మారు మాత్రం
బోయీ స్పందించెద పువు బోణుల వదుల
న్నోయీ మరియొక పరి స
న్నాయి పలుకుల నెలతుకలు నాడన్ విడువన్ !
జిలేబి
ReplyDeleteనీహారిక జోకుల నా
హాహా చదివె హరిబాబు ! హావడి తగ్గ
న్నోహో యిపుడే చూసెన్
సాహో రే యనుచు బుసబుసలను మరచునో :)
జిలేబి
ReplyDeleteఈనాటి లోక మందున
నేనిమ డన్ కుదు రలేదు నెవమది యేదో
నానాటికి బతుకాయెన్
కానగ కజియ మన కైపు కంద జిలేబీ !
జిలేబి
ReplyDeleteతత్త్వమసీతి యనుచు భవ
సత్త్వమును గనవలెనోయి చక్కగ యంత
స్సత్త్వము మేల్గన నర్చి
ష్మత్త్వంబగునౌ జిలేబి షట్చక్రములున్ !
ಜಿಲೇಬಿ
ReplyDeleteఈ రేగిచెట్టు క్రింద
న్నోరన్నా గుడ్డి తాత నోచిన నోమున్
భారము గా కున్న తెలుపు
మారవ్వంత యిట యొజ్జ మాకున్ సుమ్మీ !
ಜಿಲೇಬಿ
ReplyDeleteతత్పరమాత్ముని దీవెన
సత్పుత్రుఁ డొకఁడు జనింప ; సద్గతి కరువౌ
సత్పథము, హృదయ దార్ఢ్యము
చిత్పరమును విడువ, నరుడ చిత్రంబిదియే !
జిలేబి
ReplyDeleteಇವ್ವಾಳ ಮಳ್ಳೀ ನಮೋ ನಮ್ಃ ?
ಜಿಲೇಬಿ
ReplyDeleteధారాళమైన సుఖము
న్నేరాలముగాను గాంచి నేవిడిచితి నా
నారాయణుని; భువిని నే
తారాడగ మది తలపుల తా జీరాడెన్ !
జిలేబి
ReplyDeleteగహనంబౌ వేదాంతం
బహంత మని తలుచక సులభమ్ముగ తెలుప
న్నిహలోకపు రీతిన్ విను
తి, హవణికగ సుజనులార తీరము జేరన్ !
జిలేబి
ReplyDeleteకాదయ్యా స్పాములివీ !
యేదో నాచేతనైన యెదవెట్టులివీ
సోదరలకు యుద్యోగము
లాదరువుల వివరములివి లకుటము వలదోయ్ !
జిలేబి
ReplyDeleteఉద్దేశము దొడ్దదియె ! స
దుద్దేశంబై నను దెస దుముకాడెగదా!
ముద్దుగ చెప్పితి విను, పిడి
గుద్దులు తప్పవు మనుజుడ గుబగుబ సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపోరులతో పోలిక వల
దౌ! రుసరుస భామలిక పదనిసల్ గనుచున్
హారమ్ముల దీర్చెదరౌ
సారంగములౌ బిలేజి చక్కని చుక్కల్ :)
జిలేబి
ReplyDeleteశ్రీ హరి బాబా కాఫిరు
డా హరిజనునుకి పొగెమును డంగగు రీతిన్
తా హవణిని గనెను జిలే
బీ హావడి యిది గదమ్మ బింకము తోడన్ :)
జిలేబి
ReplyDeleteవదలడు వదలడు హరిబా
బు! దిట్ట గద తిట్టిన సరి బురఖాల్దీయున్
బెదరడు చెక్కుచెదరడు త
న దరుమమును బాగుగాను నమ్మిన వాడౌ !
జిలేబి
ReplyDeleteవాక్చతురతల్ జిలేబీ
ఫ్యాక్చరు జేయును సుమ మన బంతిని గురువా !
మిక్చరు పొట్లము తానౌ
స్ట్రక్చరు గుండ్రము గబగబ సరిసరి కోయున్ :)
జిలేబి
ReplyDeleteలవ్వన్నది మృదు వైనది
కవ్వపు చిలుకుల జిలేబి కరుణగ దేల
న్నవ్వల విభుండు సరిజో
డవ్వగ మహితహితమగు గుడాకేశుడగున్ !
జిలేబి
ReplyDeleteఓయీ జిలేబి చారూ !
మీ యాస వివరము గాలె ! మిడిదేలితిరే !
సాయంబట్టుడు తెలుపన్
మీ యీ పదగుంభనల సుమీ పూ బోడీ !
జిలేబి
ReplyDeleteనీహారికా త్సునామీ!
ఓహో మళ్ళీ ! జిలేబి ఓరం ఓరం !
బాహాటమ్ముగ మిర్చీ
హాహా కారము ల జనులు హహహా హుహుహూ :)
జిలేబి
ReplyDeleteరావమ్మా నీహారిక !
మా వైపో మారు చూడు మమ్మ జిలేబీ !
రేవడి యై పోయె గదా
మీ వంటి కమింట్ల బోటి మిన్నక యుండన్ :)
బ్రేవ్
జిలేబి
ReplyDeleteజనులార! జిలేబీ చా
రును గనుడౌ! వివిధ మౌత రుచులున్నట జూ
డను సుమ్మీ ! కాదేదీ
వనితకనర్హము పదముల వరుసగ బేర్చన్ :)
జిలేబి
ReplyDeleteతెలతెల్లవారి పచ్చని
పలురకముల లేత లతల పరికించగనౌ
కలతలు తీరన్ మది తా
కులాస గనునిక జిలేబి కోమలవళ్ళీ !
జిలేబి
ReplyDeleteమనసే బావోలేదోయ్
పనిలేక భువి తలనొప్పి పనులన్నాపై
యనువున్ గానక నెక్కిం
చి నన్ను నే పాడు జేసి చింతించితినీ !
బిలేజి
ReplyDeleteపనిలేని జిలేబమ్మా !
తనకర్థము కాని మాట, తగరారులతో
జనుల నడుమ తంటాలన్
గునగున బెట్టి నడయాడు కోమలవళ్ళీ :)
జిలేబి
ReplyDeleteమనుషుల మాత్రము నమ్మెద
వినవే భామా పలుకులు విధవిధములహో !
తనపై నమ్మక మున్నన్
మనుజుడు నమ్మును యిహపర మంతయు గదవే !
జిలేబి
ReplyDeleteబెత్తపు మాష్టారూ మీ
రత్తరి యేలన్ జిలేబి రగడల మరి పో
నొత్తిరి !గురువా తప్పది
హత్తరి బన్న! వినుమయ్య హజరత్ ప్రశ్నల్ :)
జిలేబి
ReplyDeleteఆకాశవాణి వమ్మా !
ఓ కాంచనమాల! లేమ ! ఓ నడ యాడే
మా కవనపు రాణి! జిలే
బీ !కంకటమమ్మ బ్లాగు బీటుల తోడన్ :)
జిలేబి
ReplyDeleteతెంపరి తనముల పొలతీ
చంపకు మమ్ముల జిలేబి చకచక పదముల్
గంపెడు గూర్చుచు బిరబిర
రొంబో రొంబో బలాగు రోబో బోటీ :)
జిలేబి
ReplyDeleteఓ దిక్సూచి! జిలేబీ !
నీ దయ మాపై కురియగ నిత్యోత్సవమ
మ్మా! దరువుల బీటుల మా
పై ధమ ధమ ధుమధుమల జపజప యన దగున్ :)
జిలేబి
ReplyDeleteHi
Have you verified if the showcase notice is genuine ?
Vibha is on long leave ?
http://www.presscouncil.nic.in/Content/NewDetails/526_7_WhatnewdDetails.aspx
Regular Secretary Mrs Vibha Bhargava on Leave from 4.4.2016 to 03.04.2018 and Mrs Punam Sibbal, (Present Secretary)
Regards
జిలేబి
ReplyDeleteతేడా లేనండీ మన
కూ డాబుసరి యగు లేమకున్నూ రాజ
న్నా! డమడమలాడును పూ
బోడీ భళిభళి జిలేబి బొమ్మంచులతో :)
జిలేబి
ReplyDeleteకొందల మందెను చిత్తము
నిందల తోభక్తి యెడల నిర్గతమయ్యెన్ !
డెందము నీ పై నుంచెద
బంధంబునికన్ విడువను వదలను రామా !
జిలేబి
ReplyDeleteఏ దోమ కుట్టి నన్ రమ
ణీ దురదమనకు గదమ్మ నింకెర గానన్,
గోదము డెంగీ తాకన్
వేదన గనుచున్ జిలేబి వెతలున్ మనదే :)
జిలేబి
ReplyDeleteవ్యాఖ్యలెలా పెట్టాలోయ్ ?
సఖ్యత గా పెట్టుమోయి చణకము వలదోయ్ !
ముఖ్యము గాను జిలేబీ
విఖ్యాతుల తలపులకు కవియుట వలదహో !
జిలేబి
ReplyDeleteహా! కుంభకర్ణి వీడెన్
తా గురక నిదురనట! మజ! తరుణీ బాజా
రే గుయ్యుగుయ్యు మనెనౌ
పోగాలమ్మిక మొదలగు పో హుష్ కాకీ :)
జిలేబి
ReplyDeleteఒకపరి జిలేబి ! నీహా
రిక మరియొక పరి కమింట్లు రివ్వున వేయ
న్నకటా బెంబేలెత్త
న్నికరా వలెను హరిబాబు నిజముగ పిడుగై :)
కమింట్లాటాడుకుందాం
సమిధల్ వేయండీ !
నారదాయ నమః
జిలేబి
పరార్ :)
ReplyDeleteకందమ్మున కైపదము
న్నందరి కిన్నిచ్చినాడ! యాటవెలదిగన్
చందము దీర్చగ మా కవు
లందంబుగ తేటగీతి లబ్జుగ గనిరౌ :)
జిలేబి
ReplyDeleteబ్లాగులతో పోలిస్తే
ఓ గురు డాఫేసుబుక్కు లోనన్ నిండా
రోగుల్లెక్కువ సుమ్మీ,
వాగుడు విడువరు సరిగద వాయింపులునూ :)
జిలేబి
ReplyDeleteనేనేల తొక్కితిని బో
వే నేలన బురద నేలవే, నేలన్నే
లా! నేరక బోతిని గా
దా నా తప్పే జిలేబి దారిని గంటిన్ :)
జిలేబి
ReplyDeleteచక్కగ సాజము గానున్
మిక్కిలి శోభస్కరముల మిన్నగ యుండె
న్నిక్కడ మీబ్లా గు సుమీ
యక్కజ ముగగంటినమ్మ యన్నియు నేనౌ !
జిలేబి
ReplyDeleteచదువుల సిరి మా కుల్లూ
రు! దురంధరులు బలిజలు గురువులై వర్ధి
ల్లి దరుమము తప్పక నడిచి,
పదిమందికి సాయముగని పరిణితి గనిరౌ !
జిలేబి
ReplyDeleteతాత్కాలిక నిర్ణయమా ?
ఛీత్కా రమ్మిది జిలేబి! చెడ్డపు బ్లాగుల్ !
స్వోత్కర్షయుకాదు సుమా !
అత్కుడ నైవచ్చినాడ! యచలుని కొల్తున్ !
జిలేబి
ReplyDeleteఛీత్కారమ్ముల్ వలదోయ్
సత్కారమ్ములు జిలేబి సరిసరి వలదే !
స్వోత్కర్షయు కాదు సుమా
యత్కుడనై వచ్చినాను యచలుని గొల్తున్ !
జిలేబి
ReplyDeleteకలవలె మిగిలిన బతుకున
నెలఁ జూచి లతాంగి యేడ్చె; నేరుపు మీరన్
చెలికారంబనుచు ముదము
గలిగిన నెఱకాడు తనను కాదని విడువన్ !
నెల- వెన్నెల/ చంద్రుడు అన్న అర్థం లో
జిలేబి
ReplyDeleteవ్యర్థ మౌ జిలేబి, వదులుట మేలు తా
పసుల సేవ ! పరమపద మొసంగు
దేవ దేవు డౌత ! దేహీ యన వలదు
మనుజుల మునుపు, వనమాలి యండ !
జిలేబి
ReplyDeleteరుక్మిణీ కళ్యాణ కథను విన రారండి !
విను చెలియ! మన కన్నడి వివిధ కథల
విన్న రుక్మిణి మనువాడె విస్మయముగ
రాక్షస వివాహ పద్ధతి ! రమణి పలుక,
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడ!
జిలేబి
ReplyDeleteవరమై వచ్చిన జీవిత
ము రణంబుగ మార కష్ట ముగను నరునిపై,
మరణంబు శరణ్యమనన్,
కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్!
జిలేబి
ReplyDeleteNASA గ్రే నవ ఉక్తియ !
భేషౌ ! లలితా జిలేబి పెంపెక్కెన్బో ��
భాషాయోషకు మరియొక
పేషానీ యయ్యిరి మజ బేమిస్‌ల్ యనగన్ !
చీర్స్
జిలేబి
ReplyDeleteకొందరు మహానుభావుల
డెందము చూడన్ జిలేబి డేగల కైపు
న్నందరిని గుచ్చి వేయున్
బంధముల విడిచెదనోయి భవ్యము గానన్ !
జిలేబి
ReplyDeleteనాకెందు కటంచున్నెఱి
తా కనులను మూసుకొనెను తరుణి జిలేబీ !
పోగాలమ్ముల్లివియే
రాగద్వేషములతో కరండము గనిరే !
జిలేబి
ReplyDeleteకుదిరిన సమయంబందు కొ
లదిగా నైనను వినెదను లబ్జుగ పలుకుల్
పదిలము గా నెలకొను రీ
తి, దరుమపు పలుకులు వారిది విశాలి భళీ !
జిలేబి
ReplyDeleteఅదిగో క్రీస్తు ప్రభువటన్
పదిలము గా శిలువ పైన ! పతితుల్లారా
సదనంబిదియే ప్రార్థన
కుదురిన వేళల గనుడిట కుదురగు మదియౌ !
జిలేబి