సమస్య - 4951
-
24-11-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసె”
(లేదా...)
“శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ ...
20 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
జిలేబామ్మా! ఎన్ని పన్నాల పద్యాలు రాసినా నా బ్లాగు కన్నుల కాన రాదేమీ- జిలేబీవదన లో. ఓమారొక కన్నేస్తురా?
ReplyDeletehttps://pannaari.blogspot.com/2017/09/blog-post_6.html
ReplyDeleteపన్నారబ్బోడా !
మిమ్మల్ని మీరేమన్నా బంధించు కున్నారా ఫీడులు కూడదనుకుని ? మీ సెట్టింగులు ఓ మారు చూడుడు మీ బాలాకుమారి బాలావు గా చిక్కినదా యని !
అంతకు మించి నాకు తెలీదండి పన్నారి గారు.
మీ బ్లాగు లిస్టు లో ఉన్నది. కనబడుట లేదంటే మా మనవడు చెప్పింది మీకు చెప్పేసా నంతే.
మీ
జిలేబామ్మ
మళ్ళొక్కసారి సరి చూచితీ
Deleteబంధనాలేమీ లేవండి
ఇప్పుడే కను-గొంటి కను-గొంటి
నా బాలా(గు)కుమారినీ
జిలేబివదన చిటారంటి
మీకు నా నెనరంటి!!!
ReplyDeleteపన్నారి గారు
అదే వేగం లో మాలిక శోధిని లో కూడా నమోదయిపోండి.
పన్నులకు కాణీ లెక్కువ రాలడానికి ఆస్కారాలెక్కువవుతాయి :)
అనాథ పరమై ఉండకూడదు :(
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteధన్య వాదాలండి
విష్ వాక్ సేన వారు !
కా మెంట్ లకు కూడా కూసింత చోటిద్దురూ :)
జిలేబి