జయహో భారత్!
At the stroke of midnight a few seconds past (more precisely 00:05 hours of 10th December 2019) Indian loksabha passes Citizenship Amendment Bill 2019 with Ayes 311 to Nos 080!
Amith Shaji delivered a marvellous befitting concluding reply.
జయహో భారత్!
జయహో భాజ్పా!
జయహో అమిత్ షా!
చీర్స్
జిలేబి
ReplyDeleteశరణార్థుల కిచ్చెద మా
సరా! యిదియె భారతీయ సంస్కృతి! భాజ్పా
వరమిదె ధార్మిక లఘుమత
నరులకు కష్టముల దాటి నమ్మి యరుగగాన్!
జయహో మోడీ సర్కార్!
జయహో భాజ్పా
జయహో అమిత్ షా!
జయహో భారత లోక్ సభ!
జిలేబి
Better late than never.
ReplyDeleteMera Bharat Mahan.
మోదీ & టీం చేసిన / చేస్తున్న కొన్ని పనులు పైన మీరు చెప్పిన కోవలోకే వస్తాయి శర్మ గారు👏.
Deleteఅభినందించదగినదే.👍
ReplyDeleteఅన్నట్లు ఇవాళ (10 డిసెంబర్) నోబెల్ బహుమతుల రోజు కూడా 🙂.
అర్థరాత్రి వరకు కూడా మేలుకుని కూర్చుని ఈ కార్యక్రమాన్ని టీవీలో చూశారా "జిలేబి" గారూ 🙂?