సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
అమావాస్యా?
ReplyDeleteమీరు మరో బ్లాగుజ్యోతిష్కులా?
Deleteప్రమాదో ధీమతా మపి
ఏమైతది?
ReplyDeleteఉసురున్నోళ్ళుంటారు
లేనోళ్ళు పోతారంతే
Delete:)
జిలేబి
ReplyDeleteఏమి పేలునో
గ్రహము లారు చేరు గృహము ధనుస్సుని
నమవసి దినము గ్రహణపు సమయ మి
రువది యారుని! తలరుల వేళయగునొకొ?
కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు
జిలేబి
ReplyDeleteఆరు గ్రహమ్ములు నొకగది
లో రావడి చేయగా కలుసుకొను నిరవై
యారు డిసెంబరు నెలలో
నా రాశి ధనుస్సుని గ్రహణపుటమవసిలో!
అమావాస్య! ఆపై గ్రహణము ఆపై కట్టగట్టుకొని ఆరు గ్రహాలు ఒకే గదిలో. అదిన్నూ ధనుర్రాశిలో. ఓర్నాయనో! ఓయమ్మో మా బాలాగు జ్యోతిష్కులు శర్మ గారింకా టపా రాయలేదేంటి ?
జిలేబి
He may write after some untoward event takes place?
Deleteమళ్ళీ సునామి వస్తుందా?
ReplyDeleteఏమాటకామాటే చెప్పుకోవాలి. మన "బ్లాగు జ్యోతిష్కుల" వారు ఈరోజు తన బ్లాగులో (కామెంట్లను అనుమతించని బ్లాగ్) మంచి టపా వ్రాశారు ప్రియాంకా రెడ్డి ఉదంతం సందర్భంగా. చదవండి.
ReplyDelete
Deleteయెస్.
ఆలోచనాత్మక ఆలోచనాతరంగాలు.
జిలేబి
హైదరాబాద్ లో మొన్న రేప్ & మర్డర్ జరిగిన ప్రదేశానికి తండోపతండాలుగా వెళ్ళి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారట జనాలు (ఇవాళ్టి 03-12-2019 డెక్కన్ క్రానికల్ డెయిలీలో వచ్చిన మొదటి పేజ్ వార్త). చాలా sick minds లాగా ఉన్నారు.
ReplyDelete'Selfie tourism is on at crime site"
అయ్యబాబోయ్ .. నాది ధనూరాశి మరి! నాకేమైనా అవుతుందా? చెప్పండి ప్లీజ్!
ReplyDelete'దిశ' రేప్ & మర్డర్ ఉదంతం సందర్భంగా ఇవాళ్టి (06-12-2019) డెక్కన్ క్రానికల్ డెయిలీలో supplement Hyderabad Chronicle మొదటి పేజీలో సినిమా వాళ్ళ నిర్లక్ష్యధోరణి గురించి ఈ క్రింది వ్యాసం వచ్చింది. వీలయితే జనులందరూ చదవండి. సినిమావాళ్ళ పనుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లవాడు అన్నట్లు "Its all about money, honey." అందువల్ల వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత నయం.
ReplyDelete"Film industry's hypocrisy exposed" (Hyd Chronicle dt 06-12-2019)
ReplyDeleteEarly symptoms?
1) Delhi Anjaan Mandi fire breakout 43 dead.
2) Five people were killed and others reported missing, after a volcano erupted on New Zealand's White Island.
??????
Anaj mandi (meaning: grain market), not anjaan mandi (meaning: unknown market) please
Delete
DeleteAnaj Anjaan bangaya :)
DeleteClashes in India ?
Flooding in Malaysia ?
Clashes in Pakistan because of Musharraf's court verdict perhaps? :)
Delete
DeleteDelhi kirari fire; again ?
DeleteFire again Narela area ?
DeleteSyria car explosion ?
Venice floods record high ?
Japan Kyushu rains ?
Australia wild fire ?
DeleteIndonesia bus crash ?
DeletePhilippines Typhoon / Earthquake ?
DeleteSri Chakra oil mills gutted ?
DeletePlan with 100 crashes Kazakhstan?
Delete*Aeroplane
హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెం.1 లో కారు బీభత్సము 😳
ReplyDelete
Deleteవినరా వారు పెట్టిన కామెంట్లు మాయము :)
This comment has been removed by the author.
Deleteఫణిబాబు గారికి మెయిల్లో పంపించానుగా, రిపేరవుతుంది లెండి.
Delete
Deleteఅయ్యయ్యో ! మెయిల్లల్లో యేమేమి కిసుకిసులు మాట్లాడేసుకుంటున్నారో తెలియకుండా పోతోందే :)
జిలేబి
ఎటుదిరిగీ ఆ వ్యాఖ్య మిమ్మల్ని ఉద్దేశించినదే కాబట్టి మీకూ కాపీ పంపిస్తాను మీ మెయిల్-ఐడి ఇవ్వండి. నా వ్యాఖ్యలో నా మెయిల్ఐడి మీకు కనిపిస్తుంది కదా, దానికి ఒక test mail ఇవ్వండి. సరేనా?
Delete
Deleteసెన్ సార్ చేసారేమో భమిడిపాటి వారు ;)
కాని అట్లా మీరు సెన్ సారబల్ కామెంట్స్ పెట్టరే ?
ఏమిటో మాయ :)
జిలేబి
Thank you, thank you.
Deleteఅంతేకానీ మీ మెయిల్-ఐడి చెప్పరన్నమాట? very bad.
మరి కాసేపు చూస్తాను. వారి బ్లాగ్ లో సమస్య (నా వ్యాఖ్యకు సంబంధించి) అలాగే ఉంటే నా కామెంటుని మీ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.
Deleteకాసేపయ్యిందా ? :)
అయ్యింది కానీ నిద్ర పట్టేసింది.
Deleteఇప్పుడు పొద్దున్న తాజాగా ప్రయత్నించాను .... surprise, surprise, ప్రచురించింది, ప్రచురించింది ... ఫణిబాబు గారి బ్లాగ్ లోనే. ఏమిటో, వర్డ్-ప్రెస్ లీలలు!
ఇవాళ్టి తారీకులో కనబడుతోంది. చదివి ఆనందించండి👍.
ReplyDeleteమబ్బుని నేనెన్ని తడవ
లబ్బా నడ్డు పడినా నిలా? సూర్యునిపై
యబ్బో శశి యడ్డుపడగ
నబ్బుర పడి వేచి చూచి నారుకద జనుల్ :)
జిలేబి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేసే ఆలోచన కూడా పైన మీరన్న “Early symptoms” లోకే వస్తుందిగా “జిలేబి” గారూ?😳
ReplyDelete
Deleteఅంతే అంతే.
ఇరాను సులైమాని హాంఫట్ కూడా లెక్కలోనికి తీసుకోవచ్చు
Jokes apart
Two major ones -
Venice under water
Australia on fire
Can be the major ones I think.
జిలేబి