Wednesday, June 10, 2020

మాలిక రౌడీ వారికి విజ్ఞప్తి



విన్న పాలు వినవలెను.

అయ్యా/ అమ్మా లక్కు పేట రౌడీ/ కల్నలు ఏక లింగము గార్లకు

నా బ్లాగు కా మింట్ లు, మరియు శంకరాభరణము బ్లాగు కామింట్లు మళ్ళీ మాలిక లో కనబడు నట్లు మ్యాజిక్ చేయగలరు.


విన్నపాలను విన వలెను.


ఇట్లు
భవదీయ
జిలేబి

17 comments:



  1. मालिक प्रशांतमुगा वुम्दि :)

    ReplyDelete
  2. మొదటి విషయము జిలేబీ వారి కామెంట్లు. అనగా వారి గిద్యవిద్యాప్రదర్శనములు. వాటిని చదువలేక చచ్చువారికిని మరియు వాటిని గూడ మెచ్చువారికొని తెలుగుబ్లాగులోకమున కొదవలేదని భావించవచ్చును. రెండవ విషయము శంకరాభరణము బ్లాగు కామింట్లు. అనగా శంకరాభరణం‌ బ్లాగులో నీయబడు సమస్యలకు వచ్చు నద్భుతమైన పూరణలనుండి యకటావికటపు పూరణలవరకున్నూ‌ నిరంతరాయముగా వెలువడు పూరణాప్రకాశనములున్నూ పూరణాయాసములున్నూ‌. ఇవి మాలికయొక్క వ్యాఖ్యలపుటలో స్థలము నాక్రమించుట యనగా సదరు పుటను శంకరాభరణమునకు నకలు వలె మార్చివేయుట తప్ప తదన్యము కానేరదు. కావున శంకరాభరణ సమస్యాపూరణావస్థలను మరల మాలికలో చూప నగత్యము లేదనియే‌ భావించనగును.

    సరియే, మాలికవారికి నేటి జిలేబీగారి విన్నపము నచ్చి మన్నించిరేని, మాలిక వ్యాఖ్యలపుటలో పాఠకులు తదితరములైన వ్యాఖ్యలను మిక్కిలి ప్రయాసపడి వెదుకుకొని చదువవలసి యుండును. కావున మాలికవారికి మరొక విన్నప మేమనగా....

    ReplyDelete

  3. @@శంకరాభరణము బ్లాగు కామింట్లు. అనగా శంకరాభరణం‌ బ్లాగులో నీయబడు సమస్యలకు వచ్చు నద్భుతమైన పూరణలనుండి యకటావికటపు పూరణలవరకున్నూ‌ నిరంతరాయముగా వెలువడు పూరణాప్రకాశనములున్నూ పూరణాయాసములున్నూ‌.


    పూర్వపు జమానాలో ఓ ద్వారపాలకులు బైనేమ్ శ్యామల రావు గారనొ ఒకాయన ఆ శంకరాభరణములో రాసి పడేసే వారండి యిట్లాగే. వారీ మధ్య కనబడుటలేదచట. మీకేమన్నా యెరుకా వారు ?



    జిలేబి

    ReplyDelete
  4. బామ్మగారూ,
    మీ కామెంట్లకు అర్ధ చంద్రప్రయోగం కల్నల్ ఏకలింగం గారేల ప్రయోగించిరి? మరల ఎందులకు ఉప సంహరించితిరో తెలుపగలరు
    The nation wants to know :)

    ReplyDelete
    Replies


    1. అర్ధ చంద్ర ప్రయోగ మనగా నేమి‌ ?


      జిలేబి

      Delete
    2. https://kastephale.wordpress.com/2016/02/17/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85-24/

      కారణమేమో తెలియవలె

      Delete


    3. కారణము -

      బ్లాగులలో విశేషము గా ఏక్టివ్ గా చలాకీ గా వున్న జిలేబి లాంటి వారి బ్లాగులలో స్పామర్లు (లంకె కామెంట్లు) పెట్టుట వల‌న అవి యన్నియు
      మాలిక లోకి రావడమున్నూ తద్వారా గూగుల్ వారు మనవడికి‌ నోటీసు జారీ చేయడమున్ను‌, దాని కారణము గా మాలిక సిగ పోకుండా కల్నలు ఏకలింగం గారు జిలేబి‌ బ్లాగును మాలిక లో వుంచి కామింటు స్క్రోలింగ్ను వూడ బెరకడమున్ను , తద్వారా జిలేబి‌ ప్రాణములు కమింట్ల ఆక్సిజను లేక పైకి పోవడమున్ను ఆ పై మాలిక వెంకటేశ పెరుమాళ్ళకు అర్జీ పెట్టుకోవడమున్ను (అయ్యా నా కమింట్ల జిలేబుల
      మాలిక లోకి తెప్పించండి అని ) దానికి‌ వెసులు‌బాటు గా వారు మాడరేషన్ వుండాలె అనడమున్ను ..

      ఇంత పెద్ద కత మీరు సెలవులో వెళ్ళినపుడు‌ జరిగెను.

      దాని కారణముగా " సిగ్గోయడమనే" ఫీచరు తెచ్చెను జిలేబి.


      ఇట్లు
      మీ విధేయు

      జిలేబి

      పీయెస్ ; శంకరాభరణము‌వారి పొత్తములు‌ వచ్చినవా ? వచ్చినచో ంంంం రె ఆశీర్వదించుడు వారిని మీ పొక్కిషముతో :)



      జిలేబి





      Delete
    4. అంటే మన చెత్త పోగేత ఘనత గూగుల్ వాడిదాకా తెలిసిందనమాట. శాబాసో! :) మరో సారి ఇలా జరిగితే అర్ధ చంద్రప్రయోగానికి తిరుగుండదనమాట :)

      మనలో మనమాటా రాజ్ దీప్ కాని మీ మేనల్లుడా?

      Delete


    5. రాజ్ దీప్ ఎవరు ? ఏమా కత ?


      జిలేబి

      Delete


    6. సాగరిక ఎవరు ?

      Delete
    7. ఇదే చెత్తపోగేసుకోడమంటే :)

      Delete


    8. ఏమిటో ఒక్క ముక్కా అర్థం కాలే. ఏ చెత్త ?

      Delete
  5. జిలేబిగారు,
    మీ బ్లాగుకు మోడరేషనా సిగ్గు! సిగ్గు!! :)

    ReplyDelete
    Replies


    1. నే సిగ్గు పడకుంటే మాలికుడు మరీ సిగ్గిపోతున్నాడు. మనవడికేల కష్టమని‌ నే "సిగ్గో" య కుండా వుండలేక పోతున్నా :)


      నారదా!
      జిలేబి

      Delete
    2. అయ్యొ! కడవలే!! కణ్ణా!!!

      Delete
  6. అయ్యొ! కడవలే!! కణ్ణా!!!
    కుయ్యో మొఱ్ఱో యనంగ కూడా వినరే !
    అయ్యా జిలేబి సారూ
    ఇయ్యది గురుపౌర్ణమి తమ కివిగో నమముల్ .

    ReplyDelete