Wednesday, June 24, 2020

మాయా మాలిక - మళయాళం మూవి


ఈ మధ్య బ్లాగ్లోకంలో సుజాత గారు మళ్లీ కాలెట్టి మళయాళ సినిమాల లిస్టిచ్చేరు. కొంత మంది ఉత్సుకత చూపేరు మేమూ చూస్తామండీ అని. సో వారి కోసం ఈ మాయా మాలిక చిత్రం చూడకుంటే ఓ మారు చూద్దురు.

గమనిక - ఫలానా వాడి కొడుకు కాబట్టి, వాడి వంశ చరిత్రను ఉద్దేశించి డైలాగులు, తొడలూ అవీ కొట్టుకోడాలు, సంక్రాంతి స్పెషల్  మసాలా సినిమాలు ఇవేవీ లేవు దీనిలో :)

గమనిక - రెండు - బ్లాగులున్న వారే టపా కట్ట గలరు.‌‌‌ బ్లాగ్ లేని‌ వారలకీ సదుపాయం‌లేదు. :)




ఎంజాయ్

జిలేబి

13 comments:

  1. “టపా కట్టటం” అంటే తెలుగునాట వేరే అర్థం వస్తుంది కదండీ ☝️🙂 ?

    ReplyDelete
    Replies


    1. నాకు మీ బెదిరింపు నచ్చింది :))

      Delete
    2. నాకు మీ sportiveness నచ్చింది 🙂 (a la Lalitha గారు 🙂)

      Delete
    3. బ్లాగరులూ వ్యాఖ్యాతలు
      బాగుండాలె , యెవరూ టపాకట్టెయ్యన్
      బాగుండదు , యిటు లూహల్
      రాగూడదు గాదె , నరసరాయా విబుధా !

      Delete
  2. “టపా కట్టటం” అంటే తెలుగునాట వేరే అర్థం వస్తుంది కదండీ ☝️
    👍👍

    ReplyDelete
  3. అలాగేనండీ.. లిస్టులో కలిపాం దీన్ని కూడా.. 👍

    ఇకపోతే..

    "టపా కట్టడం" లో మీ ఉద్దేశ్యం ఏమిటి?.. బ్లాగు లేనివారు కామెంట్లు పెట్టలేరనా? 🤔

    ReplyDelete
  4. Replies


    1. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు నీహారిక గారూ. ఎస్ చిన్న చిన్న సర్ ప్రైజ్ లతో వెరై టీ గా, అనిపించిందండీ నాక్కూడా :-)



      జిలేబి

      Delete
    2. విన్నకోటవారూ,
      మన నగరానికేమైంది ?
      జిలేబీగారు వచనం వ్రాసారు.

      Delete
  5. వద్దు లెండి, నీహారిక గారూ. ఇందాకే ఒక మాస్టారు కన్నెర్ర జేశారు. ఏం మాట్లాడితే ఏవైపు నుండి ఉత్తి పుణ్యానికే ఏం తంటా వస్తుందో అంతు పట్టడం లేదు. కాబట్టి ... ఊరుకున్నంత ఉత్తమం లేదు ... ఈమధ్య మీరు ఫాలో అవుతున్న పద్ధతి లాగా.

    ReplyDelete
    Replies


    1. అంతా సూర్యగ్రహణము, అమావాస్య మహిమయున్ను :)


      జిలేబి

      Delete
  6. జిలేబి జీ, ఈ మధ్య శర్మ గారు కనపడటం లేదు. ఎలా ఉన్నారో మీకు తెలుసా?

    ReplyDelete