Monday, June 1, 2020

ఏది నీది ?

ఏది నీది ?

నువ్వు పీల్చే గాలి నీది కాదు
నువ్వు నీ దనుకున్న శరీరం ‌నీది కాదు

గట్రా గట్రా వేదాంతం కాదోయ్

నీ సంపాదన నీది . దాని ననుభవించే హక్కు నీది.

ఇహలోకపు సంపాదన యిక్కడి వరకు. ఆ పై పూజ్యం. ఎరిగి మసలుకో జీవితం‌ సుఖమయం


ఆది భౌతిక మైన సంపాదన కంటికి కనిపించనిది.  అది కూడా వస్తుందను కోవచ్చు. కానీ ప్రూఫ్ లేదు వస్తుందో రాదో !
ఓ విధంగా బెట్టింగ్ అనుకో కాయ్ రాజా కాయ్!



వేదాంతం
అనబడు గుండుసున్న
జిలేబి

4 comments:

  1. ఆది శంకరాచార్యుల మార్గంలో..

    ReplyDelete
  2. ఆది శంకరాచార్యుల మార్గంలో..

    ReplyDelete


  3. కందపుటాట :)


    ఇల సుకవుల కొప్పునదె వ
    రలుచు భళా గండపెండెరము, గుకవుల కొ
    ప్పు లెగయు నపకీర్తి! రచన
    నల మంచిగ చేయము నళినాక్షి జిలేబీ



    జిలేబి

    ReplyDelete


  4. కందా చంప్స్


    ప్రకటముగా నదరక బెద
    రక తలఁతురు గండపెండెరముఁ దాల్ప సదా
    కుకవుల్ యశోర్థులై నిలు
    వ, కాని ముమ్మాటికి నిలువదది జిలేబీ



    జిలేబి

    ReplyDelete