సమస్యాపూరణము
ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
మానడు మంచిని గోరు, గు
ణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుం
డైన నృపతి యుద్దండుం
డౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయో
జిలేబీయము
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
సమస్యాపూరణము
ఉన్మత్తుండైన నృపతి యుద్దండుండౌ
మానడు మంచిని గోరు, గు
ణానుక్రమముగ విభుడు జనహితోన్మత్తుం
డైన నృపతి యుద్దండుం
డౌ నడచ బరిణెపురుగుల రౌద్రమ్మునయో
జిలేబీయము
-
ReplyDeleteదేవుళ్లెల్లరొకరని న
మోవాకమిడదగు కాని మోకరిలి ప్రభుం
డా వేంకటేశుని వినా
దేవుడు లేడని పలికి మదిన్ పూజింతున్
-
ReplyDeleteచోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
ReplyDeleteచోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
https://youtube.com/shorts/gn0zeM4Gj6k?is=uM5BDdHsvUQhpKNo
-
ReplyDeleteభక్షణములివిగొ గొనుడీ
అక్షరకౌముది విరిసె, నహస్కరు ప్రభలన్
వీక్షింప వేళ నిదియే
తక్షణమే శంకరార్యు తలమున రండూ
-
ReplyDeleteజగడములు తదుపరి తృటిన్
సిగబట్టుకొనిరి
భళారె శిష్యుఁడు గురువ
య్యె గురులు శిష్యుండ్రగుటన్
జగమెరిగిన సత్యమాయె
సాఫ్ట్వేర్ కళలోన్
https://youtube.com/shorts/vwpGIPOuxMA?is=BZIFjg2mvQhogI35
-
ReplyDeleteகுட்டி ப்பய்யன் இப்பவே கன்னடிக்கிரானே:)
అగణితమైన పిరియమున
మగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని వా
డగుపించెను పో తండ్రి వ
లె గుంభనపు నగవులన్ బలీయపు కనులన్
రామ రామ
జిలేబి
-
ReplyDeletehttps://youtube.com/shorts/ULvboz37KmE?is=u5fRAevfi77EPSu6
-
ReplyDeleteగంటి కలయొక్కటిని యేసు కరుణ జూప
విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు
ప్రభువు పాలించు మనలెల్ల పాపములను
ద్రోలి పరుగిడి రండు ప్రత్యూష మందు
జిలేబీయము
-
ReplyDeleteతమ్ములు పెద్దన్నల తో
రమ్ముల సంతస బరచి బరాతము గొని, మా
యమ్మా! గావుమనుచు హా
రమ్ము నిడెదరంట స్త్రీలు రమకున్ భక్తిన్
-
ReplyDeleteశ్రీశంకరి కృప గరువము
నాశార్థము నాడు దక్కె నా మనువకటా
రాశిఫలముల దయ నిపుడు
దేశద్రిమ్మరి బతుకు కుదేలు మనెగదా
-
ReplyDeleteవామనుని కత వినెను యే
మో! మాయను బన్ని వచ్చె నో చీమవలెన్?
ధీమతి నగుదును నేనిదె
చీమం జూచి భయపడెను సింహమ్ము గడున్
-
ReplyDeleteప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్
తపమాచరింపగా ప్రతి
భ పరిమళింప మనుజులకు ప్రాప్తించును బ్ర
హ్మపదము; బలదర్పములన్
కపటత్వముపెరుగు వినవె కంద జిలేబీ
-
ReplyDeleteఅబ్బురమైన నేత్రములు యామిని భామిని దీటు చూడ్కలా
పబ్బుల కిక్కు మద్యములు పారిన కన్నుల కుర్రకారు పై
కప్పుల చీల్చు గాత్రముల కైపుల రెక్కలనార్చు మ్రోతతో
గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్
-
ReplyDeleteఅబ్బె నిశిరాత్రి చూడ్కలు నచ్చె పోవె
గబ్బిలమ నీ కనులు; మనోజ్ఞములు గావె
శంకరాభరణమ్మున చక్కనైన
పూరణలు నీకు వేనోళ్ల పొగిడికలును
-
ReplyDeleteభగభగ బంగారమ్ము! బ
డుగుజీవికి మాటలే గడు పసిడి గానన్
నగలు కొనెదనని చెవిలో,..
“సిగ లేని సతికిఁ,... బువులిడ శ్రేయమ్మె యగున్
-
ReplyDeleteపగలే వన్నెల చూపు తోడు మగడిన్ బాళిన్ ప్రకాశమ్ముగా
జగమే వూయల గాను జేయ బిలువన్ జాప్యమ్ములేలా!వడిన్
మొగుడై బుట్టను తప్పుగాదు చెవిలో మూరంత తోరమ్ముతో
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
-
ReplyDeleteబ్లాగులందు వ్యాఖ్యలతో పదపడచునిదె
పద్యములు సెప్పకుడు విన్న బాపమగును
గూగులమ్మి నిదురపోయె గోడు గోడు
మనిరి పంచదశపులోక మానుజులరె
-
ReplyDeleteకాము కవివరులము గనమలంకారపు
పదములు ప్రభు! యీ సభకు నమనము
లిడుచు హృదయమును తెరిచి వ్రాసినట్టి యా
మూగవాని భాష ముదముఁ గొలుపు
~-
ReplyDeleteవేగ మెంతొ కలిగె వాడి వేడుకైన జాడగా
రాగ తాళ భావ మెల్ల రంజరిల్లె నీటుగా
బాగు బాగు భావమెల్ల పద్యమంత నీటుగా
మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుగా