ఈ టపా లేడీస్ స్పెషల్. -- టాప్ సీక్రెట్ ! మగవారు చదివే ముందే చదివెయ్యండి !
అంటే మగవారు చదవ కూడదని కాదు. (చదివితే వాళ్లు ఈ కిటుకు తెలుస్కుంటే మనకి మేలు లేఅడు కాబట్టి వాళ్లు చదవరని ఆశిస్తాను!)
మీరు కిచెన్ తో తలమునకలయ్యే పనుల్లో బిజి బిజి గా ఉంటే, మీ వారు పడక్కుర్చిలో నింపాదిగా కూర్చుని ఏ ఈనాడు పత్రికో లేకుంటే లాప్ టాప్ పెట్టేసుకుని ఈ లాంటి బ్లాగో దివేస్తుంటే మీకు మరీ చిరాకు ఎక్కువై దమ్మని ఈ గరిటో లేకుంటే ఏ గిన్న్నో కింద గిరాయించి ప్రొటెస్ట్ చేస్తారా?
లేక తెక్నికులు ఉపయోగించి మీ వారిని వంట గది లోకి రప్పించి వారిచే మెప్పుగా కార్యసాధన అయ్యేలా చేస్తారా?
ఈ రెండు పద్దతిలో నూ ఒక్కో మారు ఒక్కో ఫలితాన్ని సాధించవచ్చు. ఈ మీరు పనిచేస్తుంటే మీ శ్రీ వారు ఈజీ చేరు సీను మమ్మీ లేజీ బాయ్ కి మధ్య జరిగే తమాషా!
లేజీ బాయ్ ని నిద్ర లేపాలంటే గదమాయింపు లేకుంటే బుజ్జాగింపు రెండు అవసరం.
నారదాయ నమః !
చీర్స్
జిలేబి.