అప్పటిదాక కునుకు తీస్తున్న జిలేబీ గారు ఉలిక్కి బడ్డారు !
సీ బ్లా సం వారు పిలుపిచ్చారు ,
తెలుగు బ్లా స రీ స రు లారా , వెంటనే మీ నిద్రని వదలండి . మీరు ఈ అంతర్జాలం లో బ్లాగ్ లోకం లో ఏమి జరుగు తున్నదో ఒక్క సారి గమనించండి అని.
ఏ పనీ పాటా లేని సాదా సీదా బ్లాగ్ జీవితం గడిపేసు కుంటూ, టీం పాస్ టైం పాస్ చేస్తున్న జిలేబీ కి సందేహం వచ్చింది.
ఈ బ్లాగ్ లోకం లో తను ఓ మూడు సవత్సరాల పై చిలుకు కాలం వెళ్ళ బుచ్చు తోంది. తాను సీ బ్లా నా లేక జూ బ్లా నా అని !
అబ్బే మరీ రేటైరేడ్ వాళ్ళం కాబట్టి సీ బ్లా సం తరపున మనమూ ఒక వకాల్తా పుచ్చు కుని ఆయ్ ఈ జూ బ్లా వాళ్ళు మన లోకాన్ని 'వుడేలు' మని పిస్తున్నారహో అని వారి తో బాటు ఓ ముర్దాబాద్ ముర్దాబాద్ చేద్దారి అని.
అంతలోనే పుటుక్కున మరో జూ బ్లా సం సో రుడు ఒక్కండు, ఓ ఫైరింగ్ షాట్, గన్స్ ఆఫ్ నావేరోన్ లాగా గన్స్ ఆఫ్ బ్లాగ్స్పాట్ ఇచ్చాడు, " జూ బ్లా , లారా , అందరూ అట్టెన్షన్ ఇది మన మీద కుట్ర చేస్తున్న సీ బ్లా సం వారి 'ఉమ్మడి ' ప్రయత్నం ! దీనిని మనం వేరులోనే తుదముట్టించాలి' అని ' తెలుగు బ్లాగు వీర లేవరా , దీక్ష బూని సాగరా, ఫ్యూచర్ నీదేరా, కదం తొక్కి పాడరా, ఈ బ్లాగ్ లోకం మనదే నని !
అయ్య బాబోయ్, ఏదో రిటైర్ అయిపోయిన వాళ్ళ మని సీ బ్లా సం వైపు మొగ్గితే ఎట్లా, ఈ బ్లాగ్ లోకం లో మనం ఎల్లప్పుడూ ఎవర్ ఫ్రెష్ 'గ్రీన్' హీరోయిన్' గా వుండ వలె నంటే మనం జూ బ్లా సం వైపు మొగ్గాలి కదా అన్న సందేహం వచ్చే.
ఎంతైనా రాబోయే కాలం జనాలు గత కాలపు జనాలకన్నా మరీ తెలివైన వాళ్ళు కదా ! కాబట్టి చడీ చప్పుడు చెయ్యక మనం జూ బ్లా సం కే ఓటేద్దా మని అనుకున్నా.
ఎంతైనా , మనం రాసే రాతలు కొంత కాలానికి ఎట్లాగు ఏ హార్డ్ వేర్ లోపలో గప్పు 'చిప్పు' గా కాల వాహిని లో కలిసి పోతుంది. అసలు మనం రాసే రాతలకి కాల గతి లో ఏదైనా గుర్తింపు వుంటుందా అని సందేహమే !అట్లాంటి ది , ఏదో వీలైతే చదువుతాం, లేకుంటే 'టపా' కట్టేద్దారి ' అని వెళ్లి పోదాము 'గప్పు' మని !
చీర్స్
జిలేబి.