ఆకాశవాణి సౌజన్యము -
దీని లో జిలేబి పద్యము చదువ బడినది
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 17th Nov 2018
నిర్వహణ - శ్రీ బండకాడి అంజయ్య గారు
సౌజన్యం - ఆకాశ వాణి హైదరాబాదు
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో సమస్య
రణములె కద పండితులకు రమ్యక్రీడల్!
అణగారని దీపమ్మది
పణముగ మది దోచుచుండు, పరికించంగన్
క్షణమైనను విడువని పూ
రణములెకద పండితులకు రమ్యక్రీడల్!
జిలేబి
పణముగ మది దోచుచుండు, పరికించంగన్
క్షణమైనను విడువని పూ
రణములెకద పండితులకు రమ్యక్రీడల్!
జిలేబి