ఈ మధ్య బ్లాగ్లోకంలో సుజాత గారు మళ్లీ కాలెట్టి మళయాళ సినిమాల లిస్టిచ్చేరు. కొంత మంది ఉత్సుకత చూపేరు మేమూ చూస్తామండీ అని. సో వారి కోసం ఈ మాయా మాలిక చిత్రం చూడకుంటే ఓ మారు చూద్దురు.
గమనిక - ఫలానా వాడి కొడుకు కాబట్టి, వాడి వంశ చరిత్రను ఉద్దేశించి డైలాగులు, తొడలూ అవీ కొట్టుకోడాలు, సంక్రాంతి స్పెషల్ మసాలా సినిమాలు ఇవేవీ లేవు దీనిలో :)
గమనిక - రెండు - బ్లాగులున్న వారే టపా కట్ట గలరు. బ్లాగ్ లేని వారలకీ సదుపాయంలేదు. :)
ఎంజాయ్
జిలేబి