Sunday, March 14, 2010

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది బ్లాగు ప్రపంచం

ఎపుడో చెప్పెను ఇందిరమ్మ గారు
అపుడే చెప్పెను సోనియా గారు
ఇపుడే చెబుతా ఇనుకో బ్లాగమ్మ
జిలేబి చెప్పిన వేదం కూడా

పల్లెటూళ్ళలో డ్వాక్ర మహిళలు
పట్టణాలలో ఐ టీ గరల్సు
మగదీరులని ఎదిరించారు
కంపిటీ షన్ పెంచారు

చట్ట సభలలో రిజర్వేషన్ కోసం లల్లూ తోనే పోటీ చేసి
ఢిల్లీ సభలోడంకా భజాయించి
మహిళా రిజర్వేషన్ చట్టం తెచ్చారు -

చీర్స్
జిలేబి.

2 comments:

  1. ఇంత మొద్దు నిద్ర పనికిరాదు,ఇన్నాళ్ళకా నిద్ర లేచేది :)

    ReplyDelete
  2. జిలేబీ గారూ !

    నూతన సంవత్సరంలో జిలేబీలాంటి మధురమైన రచనలు మరిన్ని అందించాలని కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలతో...

    - శిరాకదంబం

    ReplyDelete