Thursday, July 18, 2013

ఐదు రూపాయల బిళ్ళ !

ఐదు రూపాయల బిళ్ళ !
 
ఐదు రూపాయల బిళ్ళ కి 
నేడు వేల్యూ వచ్చేసింది 
ఇదీ కదా మోడీ ఫికేషన్ అంటే !
 
 
శుభోదయం 
జిలేబి 

1 comment:

  1. నిజం సెలవిచ్చితిరి కదా!

    ReplyDelete