Friday, July 19, 2013

జిలేబీ ఒట్టి పనికిరాని దని తీసి పారేసిన కష్టే ఫలే శర్మ !

కాలక్షేపం కబుర్ల లో పిడకల వేట !
ఫ్లాష్ ఫ్లాష్ జిలేబి  నెంబర్ ఎయిట్  బ్లాగ్ చేనల్ స్పెషల్ !

వ్యాఖ్యానం ఒకటి :

జిలేబీ ఒట్టి పనికిరాని దని తీసి పారేసిన    కష్టే ఫలే !

జిలేబి  కావాలా, జాంగ్రీ కావాలా అంటే ఎలా? ఖచ్చితం గా జాంగ్రీ  యే గొప్ప అని చెప్పిన దీక్షితులు

వ్యాఖ్యానం రెండు :

మనమందరం పొట్టకూటికై బతిమాలి బతుకుతున్నాం అన్న అయ్య వారు

పర సుఖం అంటే ముక్తి. మిగిలినవన్నీ పొట్టకూటి కోసం చేసేపనులే 

వ్యాఖ్యానం మూడు :

చదువు ని తీసి పారేసిన శర్మ గారు

చదువుకోక ముందు కాకరకాయ అన్నవారు చదువుకున్న తరవాత కీకర కాయ అన్నట్లుగా తయారవుతున్నారు,

వ్యాఖ్యానం నాలుగు :

చదువుకొన్న వారికి అర్హతల్లేవు అంటూన్న చదివిన పండితుడు

చదువు కొ న్న  వారికి అర్హత డిగ్రీలలో ఉంటోంది కాని పనిలో కాదు.

వ్యాఖ్యానం ఐదు :

అధికారం లో ఉన్నవారంతా గాడిదలన్న కష్టే ఫలే - అందరూ మందూ భాయిలే !

వెధవలకి పదవులొచ్చినా గాడిదలకి కొమ్ములొచ్చినా పట్టుకోలేమన్నట్లుగా, ఇప్పుడు పనికిరానివారు మాత్రమే అందలాలెక్కుతున్నారు.- మందు, విందు, పొందు కోసం వెంపర్లాడుతున్నారు, 

వ్యాఖ్యానం ఆరు :

విద్య, వైద్యం, రక్షణ,న్యాయం ఈ నాలుగూ వ్యాపార వస్తువులు

వ్యాఖ్యానం ఏడూ :

ఎవరికీ అసలు నిపుణతలు లేవన్న నిష్టాగారిష్టుడు

ఇప్పుడు చదువుకొన్న  వారికి చేసే పనిలో నిపుణతలేదు, చేస్తున్నపని మీద శ్రద్ధ లేదు.

వ్యాఖ్యానం ఎనిమిది :

విదేశాల లో వాళ్లకు డిగ్రీలు లేవని కుదేసి చెప్పిన బ్లాగర్

విదేశలలో డిగ్రీలకి ప్రాముఖ్యత లేదు,


హరిలో రంగ హరి !
 
ఇవ్వాల్టి జిలేబీ 'వాతలు' సమాప్తం !
 
రేపు మళ్ళీ కలుసు కుందాం !
 
 
ఛీ,ఛీ,ఛీ జిలేబి

(Should we go so low fourth estate? The debate continues!)

19 comments:

  1. అలా నిస్సారం గా,ఈసురోమంటూ ఇల్లు చేరి,ఊసిపోక ఏదో కాలక్షేపానికి నిరాసక్తితో అలవాటుగా బ్లాగులు తిరిగేస్తుంటే,పెదవులపైకి చిరునవ్వు తెప్పించారు. మీకు ధన్య వాదాలు.

    శర్మ గారు- బ్లాగ్లోకపు గాంధీ గారు అను బిరుదు కలవారు...వారి మీదనే దాడా? ఖండిస్తున్నాను అధ్యక్షా!!

    ReplyDelete
    Replies

    1. జలతారు వెన్నెల గారు,

      సో, నిస్సారమైన లైఫ్ లో సారం రావాలంటే, మరి ఇట్లాంటి పటాకాయలు అప్పుడప్పడు పడాల్సిందే నంటారు మరి ?!!

      జిలేబి

      Delete
  2. wonderful take on TV9....

    ReplyDelete
    Replies

    1. హరేఫల గారు,

      ధన్యవాదములు !! మావరైనా ఎవరైనా, ఇట్లాంటి డోసులు అప్పుడప్పుడు పడు తూనే ఉండాలి మరి ! అప్పుడే కదా కొంత ఉప 'శమనం'!

      జిలేబి

      Delete
  3. శర్మగారి తో ఏకీభవిస్తున్నాను. జాంగ్రీ విషయంలో.....దహా.

    ReplyDelete
    Replies

    1. బులుసు గారు,

      జాంగ్రీ అనగా నె నోరూరినట్టు ఉన్నది ! బహుకాల దర్శనం ! ఉభయ కామెంటోపరి !!

      జిలేబి

      Delete
  4. :) nice tapaa andi naku jilebi estam anduke chusanu sharma garito potladadaamani

    ReplyDelete
    Replies

    1. చెప్పాలంటే గారు,

      నెనర్లు !

      జిలేబి

      Delete
  5. జిలేబి పాకం బాగా కుదిరింది!వాతకు కంట నీరోచ్చినా వేడివేడి జిలేబి తింటూ నోరు తీపి చేసుకుంటారు!

    ReplyDelete
    Replies

    1. సూర్య ప్రకాష్ గారు,

      ధన్యవాదాలు ! మీ పొగడ్తలకి ఇవి నన్ను పాటకుల నించి అగడ్తల కావల పడే య దని ఆశిస్తాను !!

      జిలేబి

      Delete
  6. జిలేబి అనే పేరులోనే ఆ మహాత్యం ఉంది!ఇంత పేరు రావడానికి జిలేబి అనే ఆ పేరే కారణం!ఇక లాభం లేదు....నేను జాంగ్రి అని పేరు పెట్టుకుంటే జిలేబిలా బాగా పేరొస్తుందేమో చూడాలి!

    ReplyDelete
    Replies

    1. సూర్య ప్రకాష్ గారు,

      జాంగ్రీ యస్య శీఘ్రం ! మీ జాంగ్రీ టపాల కోసం వేచి ఉన్నాము !!

      జిలేబి

      Delete
  7. టపా పేలింది. వాత పెట్టడంలో అందెవేసిన చేయికదా మీది.

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే గారు,

      ఈ టపా 'పబ్లిష్' బటన్ నొక్కే ముందు ఒకటి కి నాలుగు సార్లు ఆలోచించా ! మీరేమైనా అన్యధా భావిస్తా రేమో నని !

      ఫోర్త్ ఎస్టేట్ ఇంత గా న్యూస్ బ్రాడ్కాస్ట్ లో దిగజారడం అత్యంత శోచనీయమైన విషయం !

      ఈ మాట రాయటానికి నాకు మీ టపా యే ఎన్ను కోవలసి వచ్చింది , పెర్ఫెక్ట్ గా ఇప్పుడున్న చానల్స్ వారి తీరుని వివరించ డానికి !

      నెనర్లు మీరు సహృదయం తో అర్థం చేసుకున్నందులకు

      జిలేబి

      Delete
  8. మీ టపా చూడగానే తెగనవ్వుకున్నా. నాదీ జలతారువెన్నెలగారి స్థితే. కామెంట్ రాద్దామనుకుంటు ఆగిపోయా కొంత సస్పెన్స్ కోసం. ఆ తరవాత మీరు అనుమానం లో పడిపోయారని నాకెందుకో అనిపించింది.sixth sens told me that some thing is wrong ఎలా దీనిని పరిష్కరించడం అని ఆలోచిస్తే నేనే ఒక కామెంట్ పెడితే సరిపోతుంది కదా అనే ఆలోచనవచ్చి, చాలా ఆలస్యంగా ఆ కామెంట్ పెట్టేను. అసలు మీరెందుకు అనుమానం లో పడిపోయారో నాకయితే అర్థం కాలేదు సుమండీ! Thank u 4 giving me this opportunity clear the doubt. I sincerely feel that the 4th estate need not stoop 2 such a low to improve TRP rating :)

    ReplyDelete
    Replies

    1. ధన్యవాదాలండీ కష్టే ఫలే గారు,

      మీ సహృదయత కి ! ఈ సిక్స్త్ సెన్స్ గురించి మీరు ఒక మంచి టపా రాయాలని అది బ్లాగ్ లోకం ఆశ్వాదించాలని చిన్ని కాలక్షేపం కోరిక !
      నెనర్లతో
      చీర్స్
      జిలేబి

      Delete
  9. Replies

    1. ధన్యవాదాలండీ ప్రియ గారు
      జిలేబి

      Delete
  10. wish u happy friendship day

    ReplyDelete