Friday, October 18, 2013

తెలుగు వారికి రాహు (ల్) కాలం అచ్చి వచ్చునా !?

 
ఈ మధ్య రాహు కాలం గురించి
బ్లాగులోకం లో  
ఓహో ఆహా అని చర్చలు జరుగున్నాయి.
 
ఈ చర్చలు రాహు 'ల్' కాలం గురించా అని !?
 
తెలుగు వారికి 
రాహు (ల్) కాలం
అచ్చి వచ్చునా !?
 
 
చీర్స్
జిలేబి

10 comments:

  1. కెవ్వు కెవ్వు కెవ్వు ,

    ReplyDelete
    Replies

    1. గ్రీన్ స్టార్ గారు,

      సౌ బార్ కహో నా కెవ్వు కెవ్వు !!

      జిలేబి

      Delete
  2. భారత ప్రజలకే పనికి రానిది :)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      మా బాగా సెలవిచ్చేరు !

      జిలేబి

      Delete
  3. కం. ఓహో భయమెందులకో
    ఊహలు పోహలను చేయ నుంకించకుడీ
    రాహువు ప్రతిబింబంబగు
    రాహుల్ కాలంబు మనకు రాదు జిలేబీ!

    స్వస్తి.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం గారు,

      వః వః !!

      జిలేబి

      Delete
  4. తెలుగువారికి ఆల్రెడీ రాహు(ల్) కాలం స్టార్ట్ అయింది కదండీ. దేశానికి కూడా .....వస్తుందేమో చూడాలి.

    ReplyDelete
    Replies

    1. పల్లా కొండల రావు గారు,

      ౨౦౧౪ చెప్పాలి జవాబు !!

      జిలేబి

      Delete
  5. రాహు(ల్) కాలాన్ని రప్పించటానికే కదా పెద్దమ్మతల్లి తెగమధనపడిపోతోంది. రాహు(ల్) కాలం తెప్పిస్తుంటేనే ఇంతలా వాచిపోతోంది మనకు, ఇక ఆ కాలం వస్తే మనకి యుగాంతమేనేమో!

    ReplyDelete
    Replies
    1. ఆ కాలం వస్తే యుగాంతం నిశ్చయమే నండీ!
      కాని మనకు కాదు. కానే కాదు లెండి.
      ఈ దిక్కుమాలిన నెహ్రూ-గాంధీల కుటుంబపాలనకు వస్తుంది యుగాంతం.

      Delete