ఏదీ నీది కాదు సర్వ జగత్ విష్ణు మాయ !
నీదన్నది నీదనుకున్నది ఏదీ నీది కాదు !
విష్ణు మాయ !
విష్ణు , మాయ !
ఆ పై వాడే నీ వాడై నప్పుడు
ఏది నీది కాదు ? ఏదీ నీది కాదూ ?
కిటుకు విష్ణువు లో ఉన్నది !
విష్ణువు నీ వేణువు అయితే
మాయ వేణువు పలికే నాదమై పోదూ ??
శుభోదయం
జిలేబి
అంతా విష్ణుమాయ :)
ReplyDeleteఅంతా జిలేబీ మాయ?!
ReplyDelete