Thursday, October 17, 2013

అధ్వానం నించి 'Ad' వాణి దాకా !!


అద్వానీ మోడీ భాయ్ ల మధ్య జరుగుతున్న
'దోబూచు లాట' లు మరీ అధ్వానం గా
తయారు అయి పోతున్నా యనుకు న్నారు
కామోసు అద్వానీ గారు -
మోడీ భాయ్ కి 'Ad' వాణీ అయి పోయేరు
ఈ నిన్నటి రసవత్తర మైన
ఐ ఐ టీ 'రాం'  ఫంక్షన్ లో !



బీ చీర్ఫుల్ !
మోడీ జిలేబియం !

2 comments:

  1. వాళ్ళిద్దరూ ప్రజలతో దోబూచులాటలు ఆడుతున్నారు.
    బిజెపి కి పూర్తి మెజారిటీ వస్తే మోడీ ప్రధానమంత్రి అవుతాడు.
    ఏ నితీష్ లాంటి వాళ్ళ మద్దతో అవసరమైతే అద్వాని (హిందీలో आडवाणी అని వ్రాయాలట) ప్రధానమంత్రి అవుతాడు.

    ReplyDelete
  2. Let us see what will happen :)

    ReplyDelete