ఈ మధ్య రాహు కాలం గురించి
బ్లాగులోకం లో
ఓహో ఆహా అని చర్చలు జరుగున్నాయి.
ఈ చర్చలు రాహు 'ల్' కాలం గురించా అని !?
తెలుగు వారికి
రాహు (ల్) కాలం
అచ్చి వచ్చునా !?
చీర్స్
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
కెవ్వు కెవ్వు కెవ్వు ,
ReplyDelete
Deleteగ్రీన్ స్టార్ గారు,
సౌ బార్ కహో నా కెవ్వు కెవ్వు !!
జిలేబి
భారత ప్రజలకే పనికి రానిది :)
ReplyDelete
Deleteకష్టే ఫలే వారు,
మా బాగా సెలవిచ్చేరు !
జిలేబి
కం. ఓహో భయమెందులకో
ReplyDeleteఊహలు పోహలను చేయ నుంకించకుడీ
రాహువు ప్రతిబింబంబగు
రాహుల్ కాలంబు మనకు రాదు జిలేబీ!
స్వస్తి.
Deleteశ్యామలీయం గారు,
వః వః !!
జిలేబి
తెలుగువారికి ఆల్రెడీ రాహు(ల్) కాలం స్టార్ట్ అయింది కదండీ. దేశానికి కూడా .....వస్తుందేమో చూడాలి.
ReplyDelete
Deleteపల్లా కొండల రావు గారు,
౨౦౧౪ చెప్పాలి జవాబు !!
జిలేబి
రాహు(ల్) కాలాన్ని రప్పించటానికే కదా పెద్దమ్మతల్లి తెగమధనపడిపోతోంది. రాహు(ల్) కాలం తెప్పిస్తుంటేనే ఇంతలా వాచిపోతోంది మనకు, ఇక ఆ కాలం వస్తే మనకి యుగాంతమేనేమో!
ReplyDeleteఆ కాలం వస్తే యుగాంతం నిశ్చయమే నండీ!
Deleteకాని మనకు కాదు. కానే కాదు లెండి.
ఈ దిక్కుమాలిన నెహ్రూ-గాంధీల కుటుంబపాలనకు వస్తుంది యుగాంతం.