ఈ గొప్పోళ్ళు ఆ కాలం లో తప్పి పుట్టి, 'పోయేరు' !
గాంధీ తాత గుజ్జూ తాత ! పటేలు మామయ్య గుజ్జు మామయ్య !
నిన్న రెండు కొమ్ములు పక్క పక్క తారస పడ్డేయి ! 'మన మోడీ' గారున్నూ, 'మా' 'మన' మోహనుల వారున్నూ !
ఆయ్ పటేలు మా వాడు అని మోడీ మోడితే సింగు గారు థాట్ సర్దారు గారు కాంగ్రేసోడు అని నొక్కి వక్కాణిం చేరు !
కాంగ్రేసు షురూ అయిన కాలం లో వేరే ఏదన్నా బలమైన పార్టీ ఉండి ఉంటుందా ఆ కాలం లో అన్నది సందేహమే !
అప్పట్లో వారికున్న ఒకే ఒక్క గోల్ దేశ స్వాతంత్ర్యం ! దానికో పార్టీ . - ఒక నిర్ధారిత గ్రూప్ .
మరి ఇప్పటి కాలం లో ఈ గుజ్జూ తాత, గుజ్జూ మామయ్య లు మళ్ళీ పుడితే వారే మరో పార్టీ పెట్ట కుండా ఉంటారా అన్నది నాకు చాలా కాలం నించి ఉన్న సందేహం !
ధర్మ సంస్తాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీ కృష్ణుల వారు చెప్పి విలు కాని చేతి విల్లు కి బొటన వేలు అడ్డు పెట్టి పై కెళ్ళి పోయేరు !
సో, ఈ నేపధ్యం లో కొమ్ము కొమ్ము కో సన్నాయి ! మోడీ సింగు 'లాక్' హార్న్' అంటూ మా హిందూ వారు న్యూస్ ఐటెం పెట్టేరు !
పటేలు ఫంక్షన్ లో ఈ 'పొటేలు' సంగతులు ఏమిటీ అంటారా ? మరి 'ఫోటోలు' కదా మా మీడియా వారికి మసాలా పొట్లాలు !!
ఫోటో కర్టసీ ది హిందూ దిన పత్రిక- 30 అక్టోబర్ 2013
చీర్స్
జిలేబి
మనమోహనులవారి చూపు కొద్దిగా మందం :)
ReplyDelete
Deleteచూపు మందం, 'సౌండు పార్టీ కూడా నంటా రా శర్మ గారూ !!
జిలేబి
పోటా పొ(టో)టేల్లు బాగున్నాయి.
ReplyDeleteకానీ,
సింగు పొటేలు స్థానం లో రాహువుండాలి కదా?
పల్లా కొండ ల రావు గారు,
Delete'రాహువు' డిల్లీ , మోడీ పాట్నా లో మోదును !!
జిలేబి
"రాహువుండాలి"
ReplyDeleteమరి కేతువు ఎవరు కొండలరావుగారూ
Deleteశివరామ ప్రసాదు గారు,
కేతువు బిహారీ బాబు యేమో !
జిలేబి
మరి మూడో ఫ్రంట్ మాటేమిటి?
ReplyDelete
Deleteసూర్య ప్రకాష్ గారు,
మూడో ఫ్రంట్ ష్! ఆ ఒక్కటీ అడక్కండి !!
జిలేబి