Tuesday, October 22, 2013

ఆకాశం లో సూరీడు !

 
ఆకసాన సూరీడు 
చంద్ర బింబమై
వెలిగి పోతున్నాడు 
మెచ్చు కోవాలంటే సంకోచం  
నొచ్చు కోవాలంటే మొహమాటం !
 
శుభోదయం 
జిలేబి 
 

2 comments:

  1. నిజాన్ని ఒప్పుకోడానికి సంకోచం, మొహమాటం ఎందుకు?

    ReplyDelete
  2. నిజాన్ని ఒప్పుకోడానికి సంకోచం, మొహమాటం ఎందుకు?

    ReplyDelete