Sunday, December 7, 2014

(ఒన్స్ అగైన్) ఇచ్చట చచ్చి నో ళ్ళ జాతకం చూడబడును !

(ఒన్స్ అగైన్) ఇచ్చట చచ్చి నో ళ్ళ జాతకం చూడబడును !


ఇచ్చట టింకరింగ్ చెయ్య బడును 
ఇచ్చట కుట్టు లు, టైలరింగు చెయ్య బడును !ఇచ్చట చచ్చి నోళ్ళ జాతకం చూడబడును ఇచ్చట మొబైలు రిపైరు చెయ్య బడును
ఇచ్చట సైకిలు ట్యూబ్ కు పంక్చరు వేయ బడును

జిలేబి 

23 comments:

 1. "ఇచ్చట కొన్ని టపాల దుమ్ము దులపబడును"

  ReplyDelete
  Replies

  1. శ్యామలేయం వారు,

   అంతే అంతే !

   అప్పుడప్పుడు పాత టపాల దుమ్ములు దులిపి ఫ్రెష్ గా జిలేబి లు వెయ్య బడును !!

   జిలేబి

   Delete
 2. బ్రతికున్నోళ్లకు చూడరు కాబట్టి ఇబ్బంది లేదు :))

  ReplyDelete
  Replies

  1. చచ్చి నోళ్ల జాతకాలు చదివే తల, కాయలు తిరుగు తూంటే , ఇక బతికి నోళ్ళ వి చదివి తే ఇక ఏమవు తుంది మరి ?

   జిలేబి

   Delete
 3. మళ్ళీ నాది పాత కామెంటే...... “మీ ఆలోచనా తరంగాలు నాకు తెలిసిపోయాయోచ్.”........

  ReplyDelete
  Replies

  1. కిరణ్ కుమార్ గారు,

   అది మా అయ్యవారి మీదున్న 'అన్బు' తో వేసిన జిలేబి !

   జిలేబి

   Delete
 4. ఎవరి బ్లాగు వారిది.

  ReplyDelete
  Replies

  1. బోన గిరి గారు,

   అంతే అంతే ! ఎవరి బ్లాగు వారిది , ఎవరి బ్లాగు వారిధి ??

   జిలేబి

   Delete
 5. Replies

  1. శరత్ లిఖితం గారు,

   నెనర్లు

   జిలేబి

   Delete
 6. Replies

  1. వీరు భొట్ల వెంకట గణేష్ గారు,

   ఎచ్చట 'ఎక్స్పెక్టేషాన్' ఉండందో అక్కడ పరేషాన్ ఉండదు !!

   జిలేబి

   Delete
 7. Heyyyyy.....thappu kadaaa....

  ReplyDelete
  Replies

  1. జే వీ రావు,

   గారు తప్పు పై 'తప్పున్నర' !!

   జిలేబి

   Delete
 8. చచ్చిన వాళ్ళ జాతకం "మాత్రమే" చూడబడును. షరతులు 1. కొంతమంది చచ్చినోళ్ళవి కూడా చూడబడవు (ఉదా: ఏఎన్నార్.) ఎందుకంటే పిచ్చి వేషాలేస్తే వాళ్ల కొడులులొచ్చి మక్కలు విరగ తంతారు. 2. ఎవరు జాతకం చూపించినా బ్లాగులో పారవేయబడును. ఇష్టం ఉంటే రండి లేకపోతే ఏడవండి. 3. నేను చెప్పిందే వేదం. ఇంక మరో మాట్లాడ్డం కుదరదు. కామెంట్లకి అనుమతి లేదు ఎందుకంటే నాతో విభేధించే వాళ్ళందరూ శుద్ధ సన్నాసులు. నేనొక్కణ్ణే గొప్పవాణ్ణి. 4. గట్టిగా అడగకండి. నా గురించి ఎంత ఏడిస్తే అంత త్వరగా మీకు మోక్షం (?) అనుగ్రహిస్తాను. 5. మీరూ మీ గురువులూ ఎవరైనా సరే నా కాళ్ళు పట్టుకుని తీరాలి. ముందు ఫోన్ చేస్తే కాళ్ళు సబ్బుతో కడిగి రడీగా పెడతాను. టివి వాళ్ళని కూడా తీసుకురండి.

  రండోయ్, రారండోయ్

  ReplyDelete
  Replies

  1. డీ జీ గారు,

   అంతే అంతే !

   ఇచ్చట నేను రాస్తే మీరు బుర్ర వాయించు కోండి ! అంతే ! చరిత్ర అడిగే రంటే , చవాకులు చెబ్తాం !


   జిలేబి

   Delete
  2. DG Garu our telugu yogi Sarma Garu is World Famous in India for Everything, Dont blame him, he may curse you.

   Delete
 9. Anthana lokam lo nenu okadina manchi vadini megitha jannnalu andaru vedavalu,okavala rama krishna parmahamsa ,ramana maharshi ,vivekanada,adi shankarcharya brathiki vunta vallani kuda thitavadu, thanu chasta samsaram vera vallu chasta vabicharam ,thanaki talisina vidhya vera vallaki chapadu ,vera vallu valiki talisindhi chasta vallanu comedy chastadu..

  ReplyDelete
  Replies

  1. రాం స్పై గారు,

   టెల్గూ లో ఆంగ్లా డే రన్న మాట !!

   జిలేబి

   Delete
  2. Ram Spy Garu what you are thinking about Sarma Garu, he is Omni Present, Omni Potent and he is everything. Dont play with Fire here afterwards ok.

   Delete
 10. హహ్హహ్హహహ్.. సమయ స్ఫూర్తితో కూడిన మీ చమక్కులు అద్భుతం..

  ReplyDelete
  Replies

  1. అయ్యగారి నాగేంద్ర గారు,

   నెనర్లు !

   ఇది ఇంతకు మునుపు వేసిన జిలేబి యొక్క స్పెషల్ కట్' పూర్తి జిలేబి వేరే టపా లో ఉంది !

   వెతికి చూసి చదివి న వారికి గలుగు సర్వ 'హా హా కార' కటాక్షాలు !!


   జిలేబి

   Delete
  2. http://varudhini.blogspot.in/2012/04/blog-post_07.html
   హ్హిహిహిహిహ్హిహిహిహి... పట్టేశానోచ్... కానీ బహుమానంగా పుర్రెలో జిలేబీలిస్తామంటే.. నే దెబ్బకి ఠా.. ఆనక నా జాతకంకూడా చూడబడుతుంది...

   Delete