Friday, October 28, 2016

పొట్టలో చుక్క !

 
పొట్టలో చుక్క !
 
 
ఒక వృత్తానికి
 
ఒకే ఒక కేంద్రం
 
ఒక కేంద్రానికి
 
అనంతమైన
 
వృత్తాలు !
 
శుభోదయం
జిలేబి
 
 

19 comments:

 1. చిత్తం. దానినే system of circles అంటామండి.

  ReplyDelete
  Replies
  1. పొరపాటున system of circles అన్నాను. ఎవరూ‌ ఎత్తిచూపకపోవటం ఆశ్చర్యం కలిగించింది!. నిజానికి నేను అనదలచుకున్న మాట Concentric circles అన్నది.
   Concentric circles అంటే ఒకే కేంద్రబిందువుతో వివిధవ్యాసార్థాలు కల వృత్తాలు అని అర్థం.

   Delete
  2. మాట పొరబాటుకేం లెండి. అసలీ అనంత వృత్తాలూ,వాటి విశేషం, ఏక కేంద్రంగా! ఏదా కేంద్రం? ఎక్కడ? విశేషం మీరో అమ్మవారో చెప్పకపోతే తెలిసేదెలా?

   Delete
  3. పెద్ద విశేషం‌ ఏమీ కాదండీ. కాగితం మధ్యలో ఒక చుక్కను పెట్టండి. అరంగుళం వ్యాసార్థంతో వృత్తలేఖినితో ఆచుక్క కేంద్రంగా ఒక చిన్నవృత్తం గీయండి. ఇప్పుడు అదేచుక్క కేంద్రంగా ఒక అంగుళం వ్యాసార్థంతో మరొకవృత్తం గీయండి. అంతే అలాగే వ్యాసార్థాన్ని పెంచుకొంటూ మరికొన్ని... ఎన్నైనా వృత్తాలు గీయండి. ఇప్పుడు అవన్నీ ఏకకేంద్రీయవృత్తాలు కదా - అంటే concentric circles అన్నమాట.

   స్థబ్ధుగా ఉన్న చెఱువు నీటిలో ఒక రాయి విసిరితే అచోటు కేంద్రంగా అనేక వలయాలు (వృత్తాలు) పుట్టుకు వస్తాయి కదా. ఇవన్నీ కూడా అంతే concentric circles.

   Delete
 2. అదేదో నాకు తెలీదుగానండి ఠ కి మాత్రమే పొట్టలో చుక్కుండాలండి ఆయ్( పొట్టలో చుక్కపడితే గాని బండి కదలట్లేదండి, నేటి మనుషులకి. ఇంతకీ సిస్టం ఆఫ్ సర్కిల్స్ అంటే ఏమండీ?

  ReplyDelete
 3. < " పొట్టలో చుక్కపడితే గాని బండి కదలట్లేదండి, నేటి మనుషులకి. "
  -------------------------
  కరక్ట్‌గా చెప్పారు శర్మ గారు 😄. ప్రయాణీకుల్ని తీసుకువెళ్ళే బండి డ్రైవర్లు కొంతమంది కూడా అంతే🍺 🍷

  ReplyDelete
  Replies
  1. పొట్టలో చుక్కపడితేగాని ఏదీ కదలటం లేదండి! అది కాఫీ చుక్క దగ్గరనుంచి మరేదేనాగావచ్చు :) అసలింతకీ అమ్మవారు ఠ కి మాత్రమే పొట్టలో చుక్కెందుకో చెప్పలేదే!!! :)

   Delete
  2. అమ్మవారు మిసెస్ నో ఇట్ ఆల్ (Mrs KIA) అంటారా?

   Delete
  3. ఈ అనంత వృతాలేంటో వాటి వృత్తాంతమేంటో అమ్మవారు నోరు విప్పరేం? అమ్మవారికి తెలియనిదుందా? వృత్తంతో కొడతారు.

   yes yessU Mrs.KIA

   Delete


  4. మిస్సెస్ నో ఇట్ అయ్యర్ అండీ :)

   జిలేబి

   Delete 4. హృదయములో కేంద్రంబు గ
  లదందులోన నొకచుక్క లబ్జుగ వెలిగె
  న్నదిమూలము వృత్తంబై
  పదిలముగా వెలుగునిచ్చె పరమాత్మయనన్

  జిలేబి

  ReplyDelete
 5. "నింగళక్కుం ఒరాయిరం దీపావళి ఆశంసకళ్" 💥💥
  సరే గానీ మాకెందుకీ మలయాళీ "సద్య" ?

  ReplyDelete

 6. വിന്ന കൊട നറ സിംഗാ രാവു ഫാരു

  మనమంతా വിസ്മയമ്മ് ദന്നെഅ

  ചീർസ്
  ശിലെബി


  ReplyDelete
 7. చిన్న చిన్న సందేహాలు.
  నా పేరులో ఉండేది "సింహా", "సింగా" కాదు (మీరు మలయాళంలో వ్రాసినట్లు).
  అలాగే నా పేరు చివర "గారు" (ഗാരു) అనబోయినట్లున్నారు (థాంక్స్ 🙂), కానీ మలయాళంలో "ఫారు" (ഫാരു) అని వ్రాసారు (నో థాంక్స్) 🙁; స్పెల్లింగ్ తప్పారా ?

  "ദന്നെഅ" అంటే "దన్నె-అ" అని చదవాలి కదా (అవునూ, పదం చివర్లో అచ్చు వస్తుందాండీ, ఎంత మలయాళం అయినప్పటికీ 🙂; jk 🙂), కానీ అర్ధమేవిటో "మనస్సిలాయిల్ల" 🙁.

  (మలయాళంతో నాకు టచ్ తగ్గి చాలా కాలమయింది, అందువల్ల కాస్త బూజు పట్టింది.🙁 )

  ఇప్పుడు మలయాళం ఫాంట్ వెదికే ఓపిక లేక తెలుగు లిపిలోనే వ్రాస్తున్నాను.
  అయినా శుభ్రంగా తెలుగులో "రాతకోతలు" చేసుకోకుండా ఎందుకొచ్చిన తిప్పలండీ ఇవి?

  ReplyDelete
  Replies


  1. హహ్హహ్హ... మీరసలే சிங்கம்... మీరేం చెప్తే అదే.

   చీర్స్
   జిలేబి

   Delete
 8. ఇప్పుడు తమిళంలో "సింగం" అన్నారా ఏవిటి అని నాకు అనుమానంగా ఉంది 🤔 మొత్తానికి ద్రావిడ సింగమేనన్నమాట, తెలుగు సింహం అనరన్నమాట 🙁
  సరే గానీ, మలయాళత్తిల్ ദന്നെഅ అంటే ఏవిటో చెప్పరా please 🙁?
  Happy Deepavali to all of you.

  ReplyDelete
 9. హా హా, "మనస్సిలాయి" ఎట్టకేలకు 🙂. మొదటి పదం "విస్మయం" (?) తో కలిపితే "విస్మయం తన్నే" అనుండాలి. మీ మీద అధికంగా ఉన్న తమిళ ప్రభావం వలన కాబోలు మలయాళంలో కూడ "దన్నే" అని వ్రాసినట్లున్నారు. ఓకే ఓకే 🙂.

  ReplyDelete
  Replies

  1. చూడండి యెంత మళయళం రిఫ్రెషర్ కోర్స్ ఒక్క కామెంట్ ద్వారా అయిపోయింది :)

   వలపులకొండ వారి భాషయా మజాకా :) అంతా జిలేబీ మయమే :)

   జిలేబి

   Delete