Wednesday, October 26, 2016

వేదం లో అన్నీ ఉన్నాయ ష ! - రంగనాయకమ్మ గారి వేద 'ఘోష' !


వేదం లో అన్నీ ఉన్నాయ ష ! - రంగనాయకమ్మ గారి వేద 'ఘోష' !


వెల్కం టు వేదాస్ !  (లాస్ వెగాస్ స్టైల్ అన్న మాట !)

మా వేదం లో అన్నీ ఉన్నాయ ష :)

రామాయణం రంకు అయ్యింది; భారతం బొంకు అయ్యింది.

వేదం లో ఏముంది

పదండి పదండి ముందుకు చదువు దా మన మందదరమూ వేదం లో ఏమున్నదని !

ముప్పాళ రంగనాయకమ్మ గారి - వేదాలు (త్రీ టైమ్స్ ! , నాలుగు సార్లని ఉండాలి గదా? )



భలే మంచి చౌక బేరము ! ఎనభై రూపాయలు మాత్రమే !

చీర్స్
జిలేబి



 

2 comments:



  1. వేదాలేంచెప్పాయీ ?
    కాదేదీ రంగనాయకమ్మ కథలకున్
    బాదుళ్ళకునూ లొంగని
    చాదస్తమ్ములు జిలేబి చళ్లను చమడాల్ :)

    జిలేబి

    ReplyDelete

  2. పటాకాయలు పేలి ఉంటాయనుకున్నా ఏమీ పేలలేదేమిటి చెప్మా :))

    జిలేబి

    ReplyDelete