జై శ్రీరాం. జయ జయ శ్రీరాం.
-
* జై శ్రీరాం. జయ జయ శ్రీరాం*
*జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః*
*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।*
*దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణఃహనుమాన్...
8 hours ago
విజయ దశమి శుభకామనలు.
ReplyDeleteఆ పరదేవత మీలో ప్రవేసించి,. మీరు జనజీవన స్రవంతిలో కలవాలని,పద్యాలు అవసరమైనపుడేరాయాలని, ఎవరికీ తంపులు పెట్టకుండా అన్ని బ్లాగుల్లోనూ కామెంట్లు వరద పారించాలని, అమ్మను వేడుకుంటూ, జయం అందరికి
సర్వేజనాః సుఖినోభవంతు
ReplyDeleteధన్య "వాదాలు" :)
ఆ పరదేవత మీలో
తా పురిగొలుపుచు జిలేబి తంపులు లేకన్
మీ పరిపరివిధ కామిం
ట్లప్రహసనము కొనసాగుట గనవలె శుభం !
జిలేబి
కష్టేఫలే బ్లాగ్ పబ్లిక్ చేయబడింది
ReplyDeletehttps://kastephale.wordpress.com.
Applied for enrollment in Malika and Sodhini.
ReplyDeleteజయహో ! మాచన ! భాస్కరు
డ!యొజ్జ ! దీక్షగొని పారుడై నడయాడూ !
నయగారి, యంబ జగదం
బ యండ మెండగు జిలేబి భవ్యము గానన్ !
జిలేబి