సమస్య - 5042
-
23-2-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమె యశమును గవిరాజుల కిడు”
(లేదా...)
“రణమొనరింపకుండఁ గవిరాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే”
4 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteచదువుల తల్లికి నమనము
పదిలము గామమ్ము గావు పలుకుల బోటీ !
కుదురుగ చదువులు చక్కగ
చదువుచు మేమెల్లరమిక చల్లగ యుండన్ !
జిలేబి
ReplyDeleteశారద! నిను వేడెద వి
స్తారముగా భావమెల్ల సార్థకముగనన్
సారము గాంచగ పద్యమ
పారముగ సుమధురముగను పలుకుల తల్లీ
జిలేబి