Saturday, October 8, 2016

సరస్వతీ నమస్తుభ్యం !

 
సరస్వతీ నమస్తుభ్యం !
 
 

చిత్రం - శ్రీ కేశవ్ - ది హిందూ దినపత్రిక కార్టూనిస్ట్
 
 
పలుకుల తల్లి ! మినుకుగొ
మ్మ!లచ్చి కోడలు ! జిలేబి మాటలబోటీ !
నిలచితి వమ్మ ! జనులమన
ముల మేలగు రీతిగాను ముంగటి రమణీ !
 
జిలేబి


2 comments: 1. చదువుల తల్లికి నమనము
  పదిలము గామమ్ము గావు పలుకుల బోటీ !
  కుదురుగ చదువులు చక్కగ
  చదువుచు మేమెల్లరమిక చల్లగ యుండన్ !

  జిలేబి

  ReplyDelete


 2. శారద! నిను వేడెద వి
  స్తారముగా భావమెల్ల సార్థకముగనన్
  సారము గాంచగ పద్యమ
  పారముగ సుమధురముగను పలుకుల తల్లీ

  జిలేబి

  ReplyDelete