Friday, October 7, 2011

ఆపిల్ కోరిన ఆది శంకరుడు

ఒక ఆపిల్ భూమ్మీద పడింది
ఒక న్యూటన్ సిద్ధాంతం పుట్టింది.

ఆ ఆపిల్ చెట్టునించి పడింది.

ఒక ఆపిల్ భూమ్మీద పడింది
డిజిటల్ జీవనం కారణమైయింది

ఈ ఆపిల్ మానవ మేధస్సు నించి.

ఆది శంకరుడు ఆశ పడ్డాడు - ఆపిల్ కోసం !

 తార భువి మీంచి ఆకాశానికి ఎగిరింది.
ఆవల తీరం లో మరో ఆపిల్ పుడుతోందేమో ?

స్టీవ్ జాబ్స్ - కి కొత్త జాబ్ దొరికింది.

నివాళులతో

జిలేబి.

 

1 comment:

  1. >>>స్టీవ్ జాబ్స్ - కి కొత్త జాబ్ దొరికింది.
    >>>ఆది శంకరుడు ఆశ పడ్డాడు - ఆపిల్ కోసం !

    సూపర్

    ReplyDelete